Advertisement
Telugu Cartoon Paper 15.01.2024: న్యూస్ పేపర్ కార్టూన్స్ ! తెలుగు న్యూస్ పేపర్స్ లో వచ్చేయి ఈ పేపర్ కార్టూన్స్ ని మీరు అన్ని ఒకే చోటే చూడవచ్చు.! తాజా రాజకీయాలు, వైరల్ న్యూస్, జాతీయ వార్తలలో టాపిక్స్ లో నుంచి వచ్చే ఈ న్యూస్ ని. టాప్ దిన పత్రికలూ కార్టూన్స్ గా ప్రచురిస్తారు. తెలుగు లో టాప్ డైలీ న్యూస్ పేపర్స్ ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ, ఆంధ్ర జ్యోతి, దిశ డైలీ, మొదలగు పేపర్స్ లో ఈ కార్టూన్స్ ని మీరు చూడవచ్చు. ఇవాళ్టి న్యూస్ లో ఏది హై లైట్ అయ్యిందో ఇపుడు చూసేద్దాం. !
Advertisement
Telugu Cartoon Paper News 17.01.2024, తెలుగు న్యూస్ పేపర్స్ కార్టూన్స్
Sakshi Paper Cartoon

sakshi-paper-cartoon-17.01.2024
సాక్షి పేపర్ కార్టూన్ 17-01-2024 ఇవాళ్టి న్యూస్ చూస్తే ‘రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్ తో కార్టూన్ చేసారు, జాతీయ రాజకీయాల గురించి టార్గెట్ చేసారు. ‘ప్రజల మనసులో మాట వినడానికే భారత్ జోడో న్యాయ యాత్ర’ అని ఇలా ఉంది.
Andhra Jyothy Paper Cartoon

ABN-Andhra-jyothy-paper-cartoon-17.01.2024
ABN ఆంధ్ర జ్యోతి పేపర్ కార్టూన్ 17 01 2024 ఇవాళ్టి న్యూస్ చూస్తే అన్హద్ర ప్రదేశ్ రాజకీయాల గురించి ఇక్కడ చూడొచ్చు, నిన్న షర్మిల గారు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా అధికారికంగా పగ్గాలు చేపట్టారు. వాటినే ఇక్కడ న్యూస్ కార్టూన్ గా ఉంది. ‘స్వాగతం మేడం’ అంటూ ఇలా ఉంది.!
Eenadu Paper Cartoon
Advertisement
Andhra Prabha Oura Paper Cartoon

Andhra Prabha-oura-cartoon-17.01.02024
ఇవాళ్టి ఔరా కార్టూన్: మరో కొత్త వైరస్ గురించి కార్టూన్ ఇక్కడ ఉంది. ‘గబ్బిలాల నుంచి కొత్త వైరస్, కరోనా స్థాయిలో విజృంభణ.!
Dishadaily Paper Cartoon 17.01.2024

disha-daily-paper-cartoon-17.01.2024
నేటి దిశ కార్టూన్: బీసీలను ప్రసన్నం చేసుకోవడానికి ఇక పూలే విగ్రహం కూడా పెడదామా సార్? అంటూ ఏపీ రాజకీయాల గురించి న్యూస్ ఇక్కడ ఉంది.
Visalandhra Paper Cartoon 17.01.2024

visalaandhra-paper-cartoon-17.01.2024
విశాలాంధ్ర పేపర్ లో ఇవాళ కార్టూన్ మోడీ గారి గురించి టార్గెట్ చేస్తూ ఇక్కడ కార్టూన్ చేసారు.
Surya Paper Cartoon 17.01.2024

surya-paper-cartoon-17.01.2024
సూర్య తెలుగు పేపర్ లో ‘పరిపాలన దక్షతకు రాముడు మారుపేరు అంటూ మోడీ గారి మీద కార్టూన్ ఇక్కడ ఉంది.
మరిన్ని కార్టూన్స్ న్యూస్ కోసం ఇవి చదవండి !




