Advertisement
Telugu Love Letters : సాధారణంగా ప్రతీ ఒక్కరి జీవితంలో లవ్ స్టోరీ తప్పకుండా ఉండే ఉంటుంది. కొంత మందిది వన్ సైడ్ లవ్ అయితే.. మరికొంత మందిది టూ సైడ్. ఇలా రకరకాలుగా ఉంటుంది. జీవితంలో ప్రతీ ఒక్కరూ ఎవరినో ఒకరినీ తప్పకుండా ప్రేమించే ఉంటారు. ప్రేమించని వారు కొంత మంది ప్రేమించాలనుకుంటారు. అందుకోసం వారికి ప్రేమలేఖ రాస్తారు. కానీ ప్రేమ లేఖ వారికి ఇవ్వాలంటే భయపడే వారు కూడా ఉంటారు. ప్రేమలేక రాసిన అనుభూతి జీవితంలో మరిచిపోలేనిది.
Advertisement
ప్రేమించిన ప్రతీ ఒక్కరి ప్రేమలు సక్సెస్ సాధించవు. వాటిలో సక్సెస్ కంటే ఫెయిల్యూర్ లవ్ స్టోరీలు ఎక్కువ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచంలో అన్నింటికన్నా గొప్పది ప్రేమ. యుక్త వయస్సులో కొందరికీ తమ ప్రేయసికి లేదా ప్రియుడికి ప్రేమ లేఖలు ఎలా రాయాలో కూడా తెలియదు.
అలాంటి వారు కొంత మంది స్నేహితుల ద్వారా లేదా తెలిసిన వారిని సంప్రదిస్తుంటారు. అలా వారిని వీరిని సంప్రదించిన ప్రతీసారి వారు అందుబాటులో ఉంటారనే గ్యారెంటీ కూడా ఉండదు. అందుకే అలాంటి వారి కోసం మేము కింద కొన్ని ప్రేమ లేఖలు ఇస్తున్నాం. ఈ Telugu Love Letter ను ఎడిట్ చేసి, మీ ప్రియుడికో లేదా ప్రియురాలుకే షేర్ చేసుకోండి.
Telugu Love Letters in Telugu Text
- “నేను ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తున్నాను రా.. నా ఆలోచనలు, ఎప్పుడూ నీతోనే ఉండాలనిపిస్తుంది.”
- “నీతో ఉండే కొద్ది సేపు కోసం ఎంత సేపు అయినా వేచి చూసే దానిని. నీతో నేను ఉన్నంత సేపు ఎంత సంతోషంగా ఉంటానో మాటల్లో అస్సలు చెప్పలేను.”
ఆ సంతోషం ఎన్ని వేలు ఇచ్చి కొనుక్కున్న రాదు రా.. నేను నా లైఫ్ లో ఇంతోషంగా ఉన్నానంటే.. దానికి కారణం నువ్వే. ఇంత సంతోషంగా నా లైఫ్ లో నేనెప్పుడు లేనేమో అనిపిస్తుంది. నా జీవితం మొత్తం నేను చాలా సంతోషంటా ఉండాలంటే.. నా లైఫ్ అంతా నీతోనే ఉంటే సంతోషంగా ఉంటానురా.. ఐ లవ్ యూ..!
“నేను ఎప్పుడూ ఏ పని చేస్తున్నా నువ్వే గుర్తుకొస్తావు.
నేను నీతో ఎప్పుడు మాట్లాడాలా..?
ఎప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురూ చూస్తూ ఉంటాను.”
“నీతో మాట్లాడిన ప్రతీసారి ఏదో ఒక విషయంలో గొడవపడుతూనే ఉంటాం.
Advertisement
గొడవ పడిన తరువాత ఎందుకు గొడవ పడ్డాంరా..? అనిపిస్తుంది.
ఆ సమయంలో నీతో ఎన్నో విషయాలను చెప్పాలనిపిస్తుంది.
కానీ ఆ సందర్భంలో నేను నీకు ఫోన్ చేసే పరిస్థితి ఉండదు.”
కొన్ని సందర్భాల్లో నేను నీకు ఫోన్ చేసే దానిని. కానీ నువ్వు ఫోన్ లిప్ట్ చేయకపోయేవాడి. ఆ సమయంలో నాకు చాాలా కోపం వచ్చేది. నీతో మాట్లాడే ఒక్క క్షణం కోసం పిచ్చిదానిలా నువ్వు ఎప్పుడూ ఫోన్ చేస్తావా అని వేచి చూసేదానిని. ఎప్పుడూ పిచ్చి దానిలా నీ గురించే ఆలోచించే దానిని. ఈ సమయానికి అతను ఏం చేస్తున్నాడో ఏమో.. తిన్నాడో లేదో అని నీ ధ్యాసలోనే గడిపేదానిని. నువ్వు ఎక్కడ ఉన్నా హాయిగా ఉండాలనేేదే నా కోరిక. కానీ ఆ సంతోషం నీతో పంచుకోవాలని ఒక చిన్న ఆశ. ఐ లవ్ యూ సోమచ్ బంగారం..!
నాకు ప్రేమ లేఖ కూడా ఎలా రాయాలో తెలియదు.. ఏమి రాయాలో కూడా తెలియదు. కానీ నా ప్రేయసికి ఏదో ఒకటి రాయాలని పిస్తుంది. నాలో ఉన్న భావాలన్నింటిని అక్షరాలుగా మార్చాలనిపిస్తుంది. కానీ కలం ఒక్క అక్షరమైనా లిఖించలేకపోతుంది. రాని దానిని రాయడం ఎందుకు అని నువ్వు అడగవచ్చు. కానీ చెప్పడం నాకు అస్సలు చేతకాదు. చెప్పడానికి ఎంత ప్రయత్నిస్తున్నా మనస్సులోని మాట గొంతు దాటి రావడం లేదు.
Also Read: Birthday Wishes For Lover in telugu
Best Love Letters in Telugu with Photos
భావాన్ని తెలుపుదామనే కలం పట్టుకుంటే.. చేయి కూడా సహకరించడం లేదు. చూపులను చదవగలిగే భాషనే కాబట్టి నాకు వచ్చి ఉంటే..
నాకు ఈ బాధ తప్పేది. నా కళ్లలోని భావాలను సరిగ్గా గమనించినట్టయితే వాటిలో రూపాన్ని, నీ మీద పెంచుకున్నటువంటి ప్రేమను నీవు గ్రహించే దావివి.
అందుకే నా ఫీలింగ్స్ అన్నీ కలిపి ఒక్క మాటలో చెబుతున్నాను. ఐ లవ్ యూ బంగారం. ఇక ఇంతకు మించి చెప్పడం నాకు రాదు. ప్రియా..!
Telugu love letters
“నువ్వు వంద సంవత్సరాలు జీవిస్తే.. అంతకంటే ఒకరోజు ముందే నా ప్రాణం తీయాలని ఆ దేవుడిని కోరుకుంటా..నువ్వు లేని జీవితం నాకొద్దు..
నేను ప్రేమ గురించి చెప్పడానికి ఎన్నో మార్గాలను అన్వేషించాను.. అయినా దొరకలేదు… కానీ ఇప్పటికీ ప్రేమిస్తున్నాను..”
ఇవి కూడా చదవండి
Telugu Quotes and Telugu Quotations: తెలుగు కొటేషన్స్..!
Happy Wedding Anniversary Wishes in Telugu, పెళ్లిరోజు శుభాకాంక్షలు..!