• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Off Beat » Telugu riddles with answers (పొడుపు కథలు) Answers and Images సుడోకులు, పజిల్స్

Telugu riddles with answers (పొడుపు కథలు) Answers and Images సుడోకులు, పజిల్స్

Published on December 5, 2023 by srilakshmi Bharathi

Advertisement

Find the Best Collection of Telugu Riddles with Answers and PDF: ఇప్పుడంటే సుడోకులు, పజిల్స్ లాంటివి అనేకం వచ్చాయి కానీ పాతకాలం వారికి కాలక్షేపానికి పొదుపు కథలే ఎక్కువగా ఉండేవి. పొడుపు కథలను (Telugu Riddles) చెప్పుకోవడం, వాటి చిక్కు ముడులను విప్పడమే పనిగా ఉండేది. దీనితో బ్రెయిన్ లో గుజ్జు పెరగడంతో పాటు బోలెడు కాలక్షేపం కూడా అయ్యేది. ఇవి నిజంగా చాలా సరదాగా ఉంటాయి. అలాంటి అమ్మమ్మల కాలం నాటి పొడుపుకథల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాటిలో కొన్నిటిని చిక్కు విప్పగలిగితే మీరు కూడా ట్రై చేయండి.

Advertisement

riddles-in-telugu

Advertisement

Telugu Riddles and Answers in Telugu and English

  1. కొత్త పెళ్లి కొడుకు బట్టలు విప్పేసి బావిలో దూకాడు కానీ, తిరిగి బయటకు రాలేడు.. ఎవరది?
    జవాబు: అరటిపండు
  2. Kottha pelli koduku battalu vippesi dookadu kaani tirigi bayataku raledu evaradi ?
    answer: aratipandu
  3. దాచుకుంటే పిడికిలితో దాగుతుంది. తీసేస్తే ఇల్లంతా పాకిపోతుంది. ఏమిటది?
    జవాబు: దీపం వెలుగు
  4. Daachukunta pidikilitho daaguthundhi tesesthe illanta paakukuntundhi emitadhi ?
    answer: deepam velugu.
  5. దేహమంతా కళ్ళు కానీ దేవేంద్రుడిని కాదు. నరవాహనం లేకుండా నడవలేను. నాకు జీవం లేదు కానీ, జీవులను చంపుతుంటాను.
    జవాబు: వల
  6. Dehamantha kallu kaani devendruni kaadhu nravaahanam lekunda nadavalaenu naku jeevam ;edhu kaani jeevulani champuthanu!
    answer: vala
  7. పొట్టి వాడినే కానీ నా వళ్లంతా బట్టలే. నేను ఎవరిని?
    జవాబు: ఉల్లిపాయ
  8. ఇల్లంతా తిరుగుతాను, కానీ మూలాన కూర్చుంటాను నేనెవరిని?
    జవాబు: చీపురు
  9. తోకలేని పిట్టని. కానీ, తొంభై ఆమడల దూరం పోతాను. నేను ఎవరిని?
    జవాబు: ఉత్తరం
  10. చక్కని రాజుని. కానీ నా ఒళ్ళంతా బొచ్చే. నేనెవరిని?
    జవాబు: పొలం గట్టు
  11. చక్కని రాజుకి ఒళ్ళంతా ముత్యాలు. నేనెవరిని?
    జవాబు: మొక్కజొన్న కంకి
  12. వేలెడంత పిల్లోడు చీరంతా తిరిగాడు. ఎవరో మీకు తెలుసా?
    జవాబు: సూది
  13. ముగ్గురు సిపాయిలకి ఒకటే టోపీ.. అదేంటో తెలుసా?
    జవాబు: తాటికాయ
  14. నల్ల బండ కింద నలుగురు దొంగలు? ఏమిటది?
    జవాబు: గేదె, గేదె పొడుగు
  15. కిట కిట తలుపులు కిటారి తలుపులు. ఎప్పుడు మూసినా, తెరచినా చప్పుడు కావు. ఏమిటవి?
    జవాబు: కళ్ళు
  16. తనువంతా రంధ్రాలు కానీ, తీయగా పడతాను. నేనెవరిని?
    జవాబు: పిల్లనగ్రోవి
  17. గంపెడు శనగల్లో ఓ గులకరాయి. నేనెవరిని?
    జవాబు: చందమామ
  18. ఒళ్ళంతా ముళ్ళే కానీ రత్నాల్లాంటి బిడ్డలు. నేనెవరిని?
    జవాబు: పనస పండు
  19. అయ్యా అన్నప్పుడు దూరంగా వెళ్లి, అమ్మా అన్నప్పుడు దగ్గరకి వచ్చేవి ఏమిటి?
    జవాబు: పెదవులు

Riddles in Telugu with answers

Riddles in Telugu with answers

Riddles in Telugu with answers

Riddles in Telugu with answers

Riddles in Telugu with answers

మరికొన్ని వీటిని కూడా చుడండి :

  • Viluva Quotes and Quotations 
  • Telugu samethalu

 

Related posts:

మేఘాల్లో ఉండే నీరు ఒకేసారి కింద పడకుండా చినుకుల రూపంలోనే ఎందుకు పడుతుంది..? కాబోయే భర్తకు పెళ్ళికూతురు కండిషన్స్..అలాగైతేనే పెళ్లంటూ అగ్రిమెంట్‌ ! relationsship-tips-in-teluguపిల్లల ముందు భార్య భర్తలు అస్సలు చెయ్యకూడని పనులు ఇవేనని తెలుసా ? ప్రజలారా అలర్ట్..కొత్త నిబంధనలు వచ్చేశాయి.. ఏంటంటే..?

About srilakshmi Bharathi

Srilakshmi is content writer at Teluguaction.com. She is all rounder in content writing who can write content over wide range of topics. She has 4 years of experience in content writing. Srilakshmi is passionate towards her work and wrote content that connects audience with a direct approach. She loves to write in her own style irrespective to the category.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd