Advertisement
ఏ ఇండస్ట్రీ చూసినా ఏమున్నది గర్వకారణం.. అంతా రీమేక్ ల పర్వం.. అన్నట్టుంది సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి.. ప్రస్తుతం చాలా మంది స్టార్ హీరోలు ఇతర భాషల్లో విడుదలై సక్సెస్ అయిన సినిమాలను రీమేక్ చేస్తూ సక్సెస్ బాట పడుతున్నారు.. అలాగే మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇతర భాషల్లో విడుదలై విజయవంతమైన సినిమాలను రీమేక్ చేస్తూ హిట్లు అందుకుంటున్నారు.. అలా అన్ని సినిమాలు హిట్ అవుతాయి అని కాదు.. కొన్ని సినిమాలు పరాజయం పాలు కూడా అవ్వచ్చు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు రీమేక్ సినిమాలో మార్పులు చేర్పులు చేసి కథకు ఒక అందాన్ని తీసుకువచ్చి తెలుగు ఇండస్ట్రీ లో విడుదల చేస్తూ సక్సెస్ అవుతున్నారు.. ఆ విధంగా తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో ఎన్ని రీమేక్ సినిమాల్లో నటించారో ఇప్పుడు చూద్దాం..
Advertisement
సీనియర్ ఎన్టీఆర్:
నట సార్వభౌమ సీనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చేసి తెలుగు ప్రేక్షకులకు దేవుడు అయ్యారు. మరి అలాంటి అన్న ఎన్టీఆర్ దాదాపు 50 రిమేక్ సినిమాల్లో నటించారట.. ఆ సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయట..
Advertisement
ALSO READ; ఉదయ్ కిరణ్ నరేష్ తో మాట్లాడిన చివరి మాటలు ఇవే…!
అక్కినేని నాగేశ్వరరావు :
ఎన్టీఆర్ తర్వాత అత్యధికంగా రీమేక్ సినిమాల్లో నటించింది నాగేశ్వరరావు. ఈయన 42 రీమేక్ సినిమాల్లో చేసి సక్సెస్ అందుకున్నారట..
రెబల్ స్టార్ కృష్ణంరాజు :
తాజాగా ఈ లోకం విడిచి వెళ్లిపోయిన కృష్ణంరాజు 25 సినిమాలు రీమేక్ చేశారట.
సూపర్ స్టార్ కృష్ణ :
ఈయన 11 రీమేక్ సినిమాలు చేశారట. అలాగే వెంకటేష్ -25, చిరంజీవి- 17,బాలకృష్ణ -12,నాగార్జున -12,పవన్ కళ్యాణ్ -10 రీమేక్ చిత్రాలు చేసారు.
ALSO READ:అతనికి 50 ప్లస్..అమ్మాయికి 18 ..!! వీరిదొక విచిత్ర ప్రేమకథ…!