• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Featured » ఈ స్టార్ సీరియల్స్ నటీమణులు రోజుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారంటే..?

ఈ స్టార్ సీరియల్స్ నటీమణులు రోజుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారంటే..?

Published on October 11, 2022 by mohan babu

Advertisement

ప్రస్తుతం టెలివిజన్ రంగంలో సినిమాలకు ఏ మాత్రం తగ్గని సీరియల్స్ ఉన్నాయి.. ఇందులో నటించే నటీమణులకు కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు.. ఈ సీరియల్స్ ద్వారా ఎంతో పాపులర్ అయిన నటీమణులు ఓ వైపు సినిమాల్లో కూడా అవకాశాలను దక్కించుకుంటారు. ఒక సీరియల్ వచ్చిందంటే ఎపిసోడ్ ల మీద ఎపిసోడ్ లు వేసి దాన్ని లాగేస్తారు.. తక్కువ బడ్జెట్ తో ఎక్కువ లాభాలు ఆర్జిస్తున్నారు..

Advertisement

ముఖ్యంగా తెలుగులో కార్తీకదీపం, మొగలిరేకులు సీరియల్స్ ఎంత పాపులర్ అయ్యాయో మనందరికీ తెలుసు. ఇందులో నటించే నటీమణులు సినిమా తారలకు ఏ మాత్రం తీసిపోని పారితోషికం తీసుకుంటారట.. కానీ వీరికి రోజువారీగా కాల్షీట్ లెక్కన రెమ్యూనరేషన్ ఉంటుంది.. మరి ప్రస్తుతం తెలుగులో వస్తున్న టాప్ టెన్ సీరియల్ నటీమణుల ఒకరోజు పారితోషికం ఎంత ఉంటుందో ఇప్పుడు చూద్దాం..

Telugu Serial actress Remunerations

#1.ప్రేమి విశ్వనాథ్ -25000

కార్తీకదీపం సీరియల్ ద్వారా వంటలక్క గా చాలా పాపులర్ అయిపోయింది..

also read: వివాహ జీవితంలో భార్య భర్తల మధ్య దూరానికి ఇవే కారణం.. ఇందులో 3వది ఇంపార్టెంట్..!!

#2. సుహాసిని -20000

మొదటిగా హీరోయిన్ గా పరిచయమైన సుహాసిని.. తర్వాత సీరియల్ లోకి ఎంట్రీ ఇచ్చింది..

#3. పల్లవి రామిశెట్టి -15000

Advertisement

బుల్లితెర అనుష్క గా పేరు తెచ్చుకున్న పల్లవికి,ఆడదే ఆధారం సీరియల్ బ్రేక్ ఇచ్చింది..

#4. మంజుల-8000

చంద్రముఖి సీరియల్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన ఈమె.. ప్రస్తుతం మంచి సీరియల్ నటిగా ఎదిగింది..

#5. సమీరా షరీఫ్ -10000

కొద్దిరోజులు అదిరింది షో యాంకర్ గా చేసిన సమీరా.. సీరియల్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది..

#6. అషికా -12000

కథలో రాజకుమారి సీరియల్ ద్వారా చాలా పేరుతెచ్చుకుంది.

#7. హరిత -12000

కుంకుమ పువ్వు ముద్దమందారం లాంటి సీరియల్స్ లో అదరగొడుతోంది..

#8. ప్రీతినిగమ్ -10000

ఓ వైపు సినిమాలు మరో వైపు సీరియల్స్ ద్వారా దూసుకుపోతోంది..

#9. నవ్య స్వామి-20000

ప్రస్తుతం ఆమెకథ సీరియల్ ద్వారా మెస్మరైజ్ చేస్తోంది..

#10. ఐశ్వర్య-20000

అగ్నిసాక్షి సీరియల్ లో ప్రధాన పాత్ర పోషిస్తోంది.

also read:ప్రామిసరీ నోటు రాసే ముందు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి.. ఏంటంటే..?

Related posts:

“సర్కారు వారి పాట” లో ఈ మిస్టేక్ ను గమనించారా….? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు డైరెక్టర్ సార్…! balayyababu-moviesబాలకృష్ణ కెరీర్ లో బాహుబలి లాంటి సినిమా ఎందుకు ఆగిపోయిందో తెలుసా? ‘ది లెజెండ్’ సినిమా ఫస్ట్ డే ఎంత రాబట్టిందంటే?  varasudu-movie-reviewVarasudu Movie Review in Telugu: విజయ్ వారసుడు మూవీ రివ్యూ

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd