• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » రామ్ చరణ్ అన్న మనసు వెన్న..తనను కలిసేందుకు వచ్చిన బాలుడు కన్నీరు పెట్టుకోవడంతో..!!

రామ్ చరణ్ అన్న మనసు వెన్న..తనను కలిసేందుకు వచ్చిన బాలుడు కన్నీరు పెట్టుకోవడంతో..!!

Published on February 14, 2023 by mohan babu

Advertisement

మెగాస్టార్ సినిమా ఇండస్ట్రీలో ఎంతటి హీరోగా ఎదిగారో మనందరికీ తెలుసు. ఇక మెగాస్టార్ చిరంజీవి కొడుకు రామ్ చరణ్ కూడా తన నటనా టాలెంట్ తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించాడు. తండ్రికి తగ్గ తనయుడిగా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటున్నాడు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా నిలిచారు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారారు రామ్ చరణ్. అలాంటి రామ్ చరణ్ కేవలం సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.

Advertisement

ఇంతటి పాపులారిటీ ఉన్న హీరో బయటకు వెళ్తే అభిమానులు ఫోటోలు, సెల్ఫీల కోసం తప్పకుండా ఎగబడతారు. కానీ రామ్ చరణ్ ఎవరిని కూడా హర్ట్ చేయకుండా అందరికీ టైం ఇస్తూ వారితో ఫోటోలు దిగుతారు. ఒక్కోసారి భద్రత కారణాలతో ఫ్యాన్స్ ను దగ్గరకు రానివ్వరు సెక్యూరిటీ. అయితే అలాంటి రామ్ చరణ్ తాజాగా ఒక అభిమానికి ఇలాంటి అనుభవమే ఎదురయింది. ఆ వ్యక్తి కి రామ్ చరణ్ అంటే విపరీతమైన అభిమానం. ఎప్పటికైనా తన అభిమాన హీరోను కలిసి ఫోటో దిగాలని అనుకుంటాడు. ఈ సందర్భంలోనే రామ్ చరణ్ తన సమీపంలో ఉన్నాడని తెలుసుకున్న ఆ బాలుడు చకచగా వెళ్లిపోయాడు.

Advertisement

Man with Golden Heart❤️

A little fan Boy of @AlwaysRamCharan garu came to Hyderabad after hearing the news about the fans meet. He felt emotional after seeing him, charan garu enquired about his details & made arrangements to send him back safe.#ManOfMassesRamCharan #RamCharan pic.twitter.com/1EsiNpPa8g

— SivaCherry (@sivacherry9) February 13, 2023

సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుంటూ హీరో దగ్గరికి వెళ్లబోయాడు.. ఇంతలో కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది తనని గమనించి అడ్డుకున్నారు. దీంతో ఆ బాలుడు అక్కడే కన్నీరు పెట్టుకున్నారు. ఇది గమనించిన రామ్ చరణ్ సెక్యూరిటీ సిబ్బందికి నచ్చజెప్పి బాలుడిని దగ్గరికి పంపమన్నాడు. కాసేపు మాట్లాడి ఫోటో కూడా దిగాడు. అలా ఫోటో దిగుతున్న సమయంలో ఆ బాలుడు చాలా భావొద్వేగానికి గురయ్యాడు. దీంతో రామ్ చరణ్ ఆ బాలున్ని ఓదార్చి ఏడవద్దు అని చెప్పి తనతో ఫోటో దిగడానికి ఫోజులిచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారింది.

also read:మహేష్ నమ్రతల పెళ్లికి ఇంట్లో ఒప్పుకోకుంటే ! కృష్ణ గారిని ఒప్పించిన వ్యక్తి ఎవరో తెలుసా ?

Related posts:

ramcharan-and-chiranjeeviRam charan and Chiranjeevi: చిరంజీవికి రామ్ చరణ్ హీరో అవటం ఇష్టం లేదట ! రామ్ చరణ్ ఏమవ్వాలని అనుకున్నారంటే ? చిరంజీవి – విజయశాంతి జోడి…ఎందుకంత స్పెషల్.. వాళ్లు చేసిన 10 బ్లాక్ బస్టర్ మూవీస్ లిస్ట్ ! Default Thumbnail‘చంద్రముఖి’ సినిమాకి చిరంజీవికి ఉన్న సంబంధం అదేనా ? జ్యోతిక స్థానంలో మొదట ఎవరంటే? ప్రభాస్ ది ఎంత గొప్ప మనసు.. అభిమానుల విందు కోసం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడో తెలుసా..?

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd