Advertisement
మన తెలుగు ఇండస్ట్రీలో తల్లులు వేరైనా తండ్రి ఒక్కరే ఉన్న ఫ్యామిలీ ఏదైనా ఉంది అంటే ముందుగా గుర్తుకు వచ్చేది అక్కినేని ఫ్యామిలీ. అక్కినేని నాగ చైతన్య,అఖిల్ వేర్వేరు తల్లులకు పుట్టిన బ్రదర్స్. కానీ తండ్రి మాత్రం నాగార్జున ఒక్కరే. వీరే కాకుండా సినీ ఇండస్ట్రీస్ లో చాలామంది స్టార్ నటీనటుల తల్లులు వేరైనా తండ్రి మాత్రం ఒక్కరే ఉన్నారు. మరి వారెవరో ఓ లుక్కేద్దాం..
Advertisement
నాగచైతన్య& అఖిల్
వీరిద్దరూ నాగార్జున కు పుట్టిన వారసులే. కానీ నాగచైతన్య తల్లి నాగార్జున మొదటి భార్య లక్ష్మి, అఖిల్ తల్లి నాగార్జున రెండో భార్య అమల.
సారా అలీ ఖాన్ & తైమూరు
అమృతాసింగ్ ను చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న సైఫ్ అలీ ఖాన్.. మొదట సారా అలీ ఖాన్ మరియు ఇబ్రహీం లకు జన్మనిచ్చారు. ఆ తర్వాత కరీనా కపూర్ ని రెండో వివాహం చేసుకుని మరో బిడ్డకు జన్మనిచ్చారు.
మంచు మనోజ్ & విష్ణు, లక్ష్మి
మోహన్ బాబు మొదటి భార్య అయిన విద్యా దేవి కి మంచు విష్ణు, లక్ష్మి లు జన్మించారు. తన రెండో భార్య నిర్మల కు మనోజ్ జన్మించారు.
జ్యోతిక& నగ్మా
Advertisement
వీరిద్దరూ సొంత అక్కాచెల్లళ్ళ లాగే ఉంటారు. కానీ వీరి తల్లిదండ్రులు వేరు. వీరు కజిన్స్ అన్న మాట.
షాహిద్ కపూర్ & ఇషాన్ ఖత్తార్
వీరిద్దరూ ఒకే తల్లికి పుట్టిన వారైనా తండ్రులు మాత్రం వేరు వేరు
కళ్యాణ్ రామ్ & ఎన్టీఆర్
వీరిద్దరు హీరో హరికృష్ణ కొడుకులే. కానీ తల్లులు వేరు. కానీ ఇద్దరు ఎప్పుడైనా సొంత అన్నదమ్ముల్లాగానే కలిసి ఉంటారు.
మహేష్ బాబు &నరేష్
వీరిద్దరూ హీరో కృష్ణకు పుట్టిన కొడుకులే. కానీ తల్లులు వేరు. ఇద్దరు చాలా కలిసిమెలిసి ఉంటారు.
అరుణ్ విజయ్ శ్రీదేవి
వీరిద్దరి తండ్రి విజయ్ కుమార్. కానీ తల్లులు వేరు.
జాన్వీ కపూర్ మరియు అర్జున్ కపూర్
అర్జున్ కపూర్, బోనీ కపూర్ మొదటి భార్య కు పుట్టిన సంతానం. ఇక జాన్వీకపూర్ రెండో భార్య శ్రీదేవి కి జన్మించిన అమ్మాయి.