Advertisement
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అవుతోంది. గత తొమ్మిది సార్లుగా ప్రవేశపెట్టిన బడ్జెట్ కి భిన్నంగా ఇది ఉంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన బడ్జెట్ కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన NDA ప్రభుత్వం ఏడు నెలలకు సంబంధించిన బడ్జెట్ ని సభలో ప్రవేశపెట్టింది. ఏపీ పై కొంతమేరకు వరాల జల్లు కురిపించింది. ఆశించిన దానిలో సగం లోపే ఉన్నా గత తొమ్మిదేళ్ల బడ్జెట్ తో పోల్చుకుంటే ఈసారి ఆశాజనకంగానే కేటాయింపులు ఉండడం విశేషం. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఏపీ ప్రజలు సంతృప్తి పరిచేలాగే ఉంది.
Advertisement
2014లో మొదటిసారి మోడీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అమరావతి రాజధానితో పాటుగా పోలవరం ప్రాజెక్టుకు భారీ నిధులు వస్తాయి అని అందరూ అంచనా వేశారు. కానీ విరుద్ధంగా జరిగింది. మెజారిటీ రావడంతో ఏపీని కేంద్రం పట్టించుకోలేదు. ఏపీలో ప్రత్యామ్నాయంగా వైసీపీ ఉండడంతో కేంద్రం రాజకీయ క్రీడ ఆడింది. NDA నుంచి చంద్రబాబు బయటికి వచ్చారు. కేంద్రం నుండి పూర్తిగా సహాయం నిలిచిపోయింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది ప్రత్యేక హోదా తో పాటుగా విభజన హామీలను సాధిస్తానని జగన్ ప్రజలకు హామీ ఇచ్చారు. కానీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు.
Advertisement
Also read:
మూడో పెళ్లి చేసిన ఇద్దరు పెళ్ళాలు…!
కేంద్రం అమరావతి స్థానంలో YCP మూడు రాజధానులు తీసుకొచ్చింది కనీసం ముందడుగు వేయలేదు. ఇదే అదునుగా కేంద్ర ప్రభుత్వం సహాయం చేసే ఛాన్స్ లేకుండా పోయింది. వైసీపీ ప్రభుత్వ హయంలో బడ్జెట్లో కేటాయింపులు కంటే రుణ పరిమితిలో మినహాయింపులకే జగన్ సర్కార్ ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. వార్షిక రుణ పరిమితికి ముగిసిన అడ్డగోలుగా అప్పులు చేయడానికి కేంద్రం నుండి అనుమతులు పొందేది. ప్రజల గురించి వైసీపీని అధికారం నుండి దూరం చేశారు. బాబుకి 16 ఎంపీ స్థానాలు దక్కాయి. కేంద్రంలోని NDA సర్కార్ కి అవే కీలకంగా మారాయి. రాష్ట్రానికి అవసరమైన నిధులను కేటాయించుకోగలిగారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా TDP శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!