Advertisement
చాణక్య ఎన్నో విషయాలు గురించి చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన జీవితం చాలా బాగుంటుంది. సంతోషంగా సాగాలంటే ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సిన అనేక విషయాలు చాణక్య చెప్పారు. ఈ విషయాలని పాటిస్తే మంచిది. మంచి సమయం కూడా చెడుగా ఎప్పుడూ మారుతుంది అనేది మనిషి గ్రహించలేడు. చాణక్యనీతి ప్రకారం ఇంట్లో కనబడే కొన్ని సంకేతాలు ఆ ఇంట్లో రాబోయే సమయం గురించి సూచిస్తాయట. అప్పుడు జాగ్రత్తగా ఉండాలని చాణక్య అంటున్నారు. ప్రత్యేక కారణం లేకుండా ఇంట్లో ఆర్థికంగా నష్టపోయినా లేదంటే మీరు ఏదో ఒక సమస్య కోసం పదే పదే రుణం తీసుకోవాల్సి వచ్చినా మంచి సంకేతం కాదని అర్థం చేసుకోవాలి.
Advertisement
ఆకస్మిక దొంగతనం లేదా విలువైన వస్తువుల్ని పోగొట్టుకోవడం కూడా శుభపరిణామంగా పరిగణించకూడదని చాణక్య అన్నారు. చాణక్యనీతి ప్రకారం తరచూ తగాదాలు, ఇంట్లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడితే చెడు సమయానికి సూచన. భవిష్యత్తులో కొంత సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందట. చాణక్య నీతి ప్రకారం ఇంట్లో తులసి మొక్క ఎండిపోకూడదు అకస్మాత్తుగా ఎండిపోవడం మొదలుపెడితే రాబోయే ఆర్థిక సంక్షోభాన్ని అది సూచిస్తుందట.
Advertisement
Also read:
డబ్బు సంబంధిత సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దేవుని నామాన్ని ఉచ్చరించని ఇంట్లో దేవుడిని పూజించని ఇంట్లో ప్రతికూల శక్తి ప్రవాహం క్రమంగా పెరిగిపోతుంది. దీని వలన జీవితంలో ఎన్నో నష్టాలు కలుగుతాయి. అలాగే పదేపదే ఇంట్లో గాజు వస్తువులు పగిలిపోవడం కూడా శుభసంకేతం కాదట. అశుభంగా పరిగణించాలట. ఈ సంకేతం ఆర్థిక సమస్యలను సూచిస్తుంది. అద్దం పగిలిన ఇంటికి పెద్ద ఇబ్బంది రాబోతోందని నమ్మకం కనుక విరిగిన గాజు వస్తువుల్ని ఇంటి నుండి తీసేయాలి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!