Advertisement
ఇతర దేశాలకు వెళ్లాలంటే ముందుగా వీసా తప్పనిసరి. ఇది లేనిది వెళ్లేందుకు కుదరదు. విదేశాలకు వెళ్లడానికి యువతతో పాటు అన్ని వయసుల వారు ఇష్టపడుతుంటారు. అయితే వీసా లేకుండా విదేశీ పర్యటనకు వెళ్లాలని మీ కల నెరవేరదని కాదు. మీరు వీసా లేకుండా ప్రయాణించగల అనేక దేశాలు ప్రపంచంలో ఉన్నాయి. ప్రపంచంలో వీసా లేకుండా పర్యటించే దేశాలు దాదాపు 60 ఉన్నాయి.
Advertisement
Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?
ఈ దేశాల్లో మీరు వీసా లేకుండా ప్రయాణించవచ్చు. వీసా ఫ్రీ ట్రావెల్ అని చెప్పవచ్చు. వీసా ఫ్రీ ట్రావెల్ అంటే మీరు ఇతర దేశాలకు వెళ్లడానికి వీసా పొందాల్సిన అవసరం లేదని అర్థం. అయితే చాలా దేశాల్లో వీసా ఆన్ అరైవల్ అందుబాటులో ఉంటుంది 59 వీసా రహిత దేశాల పేర్లను తెలుసుకుందాం. ఈ జాబితాలో ఉన్న దేశాల్లో ఎలాంటి వీసా లేకుండా పర్యటించవచ్చు.
Advertisement
మాల్దీవులు, మారిషస్, ఫిజి, శ్రీలంక, బొలివియా, నేపాల్, థాయిలాండ్, భూటాన్, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మకావో, మయన్మార్, ఇరాన్, జోర్డాన్, ఖతార్, ఓమన్, టాంజానియా, టోగో, సేనగల్, సెయింట్ విన్సెంట్, గ్రేనాడైన్స్, ట్రినిడాడ్, టొబాగో, జమైకా, మొౌంట్సే రాట్, సెయింట్ కిడ్స్ అండ్ నేవీస్, సెయింట్ లూసియా, మైక్రో నేషియా, సెర్ర లియోన్,మార్షల్ దీవులు, పలావు దీవులు, సమోవా, తూవాలు, వనాటు, ఆల్బెనియా, సెర్బియా, బార్బడోస్, బ్రిటిష్ వర్జిన్ దీవులు, డొమినికా, గ్రెనడా, హైతి, ట్యూనిసియా, కుక్ దీవులు, తైమూర్- లెస్టే, ఎల్ సాల్వడార్, బోట్స్ వాన, కేప్ వేర్ డే దీవులు, కొమోరోస్ దీవులు, ఇథియోపియా, గాబన్, మడగాస్కర్, మౌరిటానియా, మోజాంబిక్, నియూర్వాండ, సిసేల్స్, సోమాలియా, ఉగాండా, జింబాబ్వే దేశాలు ఉన్నాయి.
Also Read: సర్కార్ వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అబ్బా!