Advertisement
టాలీవుడ్ చిత్ర పరిశ్రమ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే, సినిమానిడివిలో తేడా లేనప్పటికీ నిర్మాణ వ్యయం బట్టి చిన్న, పెద్ద అంటూ ట్రేడ్ వర్గాల వారు డివైడ్ చేస్తుంటారు. స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ తో రూపొందే వాటిని పెద్ద సినిమాలని పిలవగా, కొత్త నటీనటులతో తక్కువ బడ్జెట్ తో ఫిలిమ్స్ ని చిన్నవి అంటూ చిన్నచూపు చూస్తారు. ఇటువంటి చిన్న చిత్రాలు అనేకసార్లు దిమ్మతిరిగే కలెక్షన్స్ తో చరిత్ర సృష్టించింది. అలా టాలీవుడ్ లో తక్కువ పెట్టుబడితో నిర్మాతలను కోటీశ్వరులు చేసిన సినిమాలు ఇప్పుడు చూద్దాం.
Advertisement
#ఖైదీ
లోకేష్ కనగరాజు దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఇందులో కార్తీ హీరోగా నటించాడు. ఇక ఈ సినిమాకు రూ. 25 కోట్లు ఖర్చు పెట్టగా, ఈ సినిమా మొత్తం రూ. 107 కోట్ల బడ్జెట్ ను వసూలు సొంతం చేసుకుంది.
#స్వామి రారా
Advertisement
సుధీర్ వర్మ దర్శకత్వంలో విడుదలైన సినిమా స్వామి రారా. ఒక చిన్ని విగ్రహం నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. ఇక ఇందులో నిఖిల్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమాను లక్ష్మీనరసింహ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చక్రి చిగురుపాటి ఈ సినిమాను నిర్మించాడు. ఇక ఈ సినిమాకు మొత్తం నాలుగు కోట్లు ఖర్చు పెట్టగా, మొత్తం 22 కోట్లను వసూలు సొంతం చేసుకుంది.
#రన్ రాజా రన్
డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కింది. ఇక ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఉప్పలపాటి ప్రమోద్, వి.వంశీకృష్ణారెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను నాలుగు కోట్ల బడ్జెట్ తో పెట్టుబడి పెట్టే సినిమాను నిర్మించగా, ఈ సినిమా రూ. 20 కోట్లను వసూలు చేసుకుంది.
#రఘువరన్ బీటెక్
2017 లో విడుదలైన సినిమా రఘువరన్ బీటెక్. ఈ సినిమాలో ధనుష్ హీరోగా నటించాడు. ఇక శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవి కిషోర్ ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమా ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టగా రూ. 53 కోట్లు వసూలు సొంతం చేసుకుంది.
READ ALSO : కమలానికి గుచ్చుకున్న గులాబీ ముల్లు