Advertisement
చిత్ర పరిశ్రమ చాలా గొప్పది. అయితే ఈ చిత్ర పరిశ్రమలో ఇప్పటి తరం హీరోలు చాలా మంది మంచి మంచి చదువులు చదివి చివరికి సినిమాల్లోకి వచ్చారు. అలాగే వారసత్వంగా కూడా కొంత మండి హీరోలు, హీరోయిన్లు కూడా పరిశ్రమలోకి వచ్చారు.
Advertisement
అయితే సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎక్కువగా గ్లామర్ కు ప్రాముఖ్యత ఇచ్చే ఇండస్ట్రీ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక్కడ హీరోలు, హీరోయిన్లు అందంగా కనబడటానికి ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తుంటారు.
ముఖ్యంగా హీరోయిన్లు అందంగా కనిపించకపోతే ఇక్కడ అవకాశాలు వస్తాయన్న గ్యారెంటీ లేదు. అందుకే అందాన్ని పెంచుకోవడానికి, మరింత అందంగా స్క్రీన్ పై కనిపించడానికి అలాగే తమ ఇమేజ్ ను కాపాడటానికి కొందరు భామల సర్జరీల బాట కూడా పట్టారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఈ లిస్టు కొంచెం పెద్దదే. మరి అలా అందం కోసం ఆసుపత్రి మెట్లు ఎక్కిన హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
# ఆసిన్ : అప్పట్లో లిప్ సర్జరీ చేయించుకుంది ఈ బ్యూటీ.
Advertisement
# శృతిహాసన్: ముక్కుకి అలాగే పెదవికి కూడా సర్జరీ చేయించుకుంది.
# కార్తీక: రాధ కూతురు అయిన కార్తీక కూడా ముక్కుకి సర్జరీ చేయించుకుంది.
# త్రిష: ఈ స్టార్ హీరోయిన్ కూడా ముక్కుకి సర్జరీ చేయించుకుంది.
# సమంత: తెలుగుతో పాటు, తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత, 2012లో తన ముక్కు కు చిన్నపాటి సర్జరీ చేయించుకుంది. ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ సినిమాలో ఈ మార్పుని మీరు గమనించవచ్చు.
# కాజల్: ముక్కుతో పాటు మొహానికి కూడా చిన్న చిన్న సర్జరీలు చేయించుకుంది ఈ స్టార్ హీరోయిన్.
#నయనతార: గతంలో ఈ బ్యూటీ చాలా బరువుగా ఉండేది. అది తగ్గడం కోసం సర్జరీ చేయించుకుంది.
ఇవి కూడా చదవండి: లైగర్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా…? రిజల్ట్ ను ముందుగానే ఊహించాడా..?