• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » పెళ్లి కాకుండానే పిల్లలను కన్న స్టార్లు వీరే!

పెళ్లి కాకుండానే పిల్లలను కన్న స్టార్లు వీరే!

Published on June 18, 2024 by Bunty Saikiran

Advertisement

తెరపై కనిపించే వాళ్లనో లేక క్రికెట్ సెలబ్రిటీలను ప్రజలు విపరీతంగా ఆరాధిస్తుంటారు. చాలామంది అభిమానులు ఆ ఆరాధనను ఆదర్శంగా కూడా మలుచుకుంటారన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వారి విషయంలో మాత్రం ఆదర్శంగా తీసుకోవడం అంత మంచిది కాదేమో. ఎందుకంటే వీరంతా పెళ్లి కాకముందే పిల్లలని కనేశారు. మరి సినిమా వారి నుంచి క్రికెటర్ల వరకు ఇలా త్వరపడిన వారి జాబితాలో ఉండటం గమనార్హం. మరి ఈ సెలబ్రిటీలు ఎవరెవరో ఒక్కసారి చూద్దాం రండి.

Advertisement

#1 రేణు దేశాయ్ పవన్ – కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇష్టపడి పెళ్లి చేసుకున్న తొలి భార్య నుంచి విడిపోవడంతో తర్వాత పెళ్లి చేసుకోదలచుకోలేదు. బద్రి సినిమాలో తనతో నటించిన రేణు దేశాయ్ తో సహజీవనం చేశారు. వీరిద్దరికి 2004లో అఖీరా పుట్టాడు. అప్పుడు తల్లిదండ్రులు అయిన వీరిద్దరూ 2009లో పెళ్లి చేసుకుని భార్యాభర్తలు అయ్యారు.

#2 నేహా దూపియా – అంగద్ బేడి

తెలుగులో రాజశేఖర్ విలన్ సినిమాతో మన ప్రేక్షకులకు తెలిసిన బాలీవుడ్ బ్యూటీ నేహా దూపియా. బాలయ్య పరమవీర చక్ర సినిమాలోనూ తలుక్కున మెరిసిన ఈ ముద్దుగుమ్మ తన బాయ్ ఫ్రెండ్ అంగద్ బేడితో సహజీవనం చేసేది. ఈ క్రమంలో తల్లి అయ్యింది. విషయం బయటికి వచ్చిన తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.

Advertisement

#3 కమల్ హాసన్ – సారిక

విశ్వ నటుడు కమల్ హాసన్, హీరోయిన్ సారికతో ఆయన అప్పట్లోనే లివింగ్ రిలేషన్ షిప్ చేశారు. వీరిద్దరికీ పెళ్లి అవ్వకముందే శృతిహాసన్ జన్మించింది. దీంతో ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయిన తర్వాత వీళ్లకు అక్షర హాసన్ జన్మించింది.

#4 శ్రీదేవి – బోనీ కపూర్

అతిలోక సుందరి శ్రీదేవి కూడా ఈ జాబితాలో ఉందా అని షాక్ అవుతున్నారా, అవును ఉంది. టాప్ హీరోయిన్ గా బాలీవుడ్ లో వెలుగుతున్న శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్ తో సహజీవనం చేశారు. దీంతో ఆమె గర్భం దాల్చారు. ఈ క్రమంలో ఆమెకు ఏడవ నెల గర్భం ఉన్నప్పుడు ఇద్దరు పెళ్లి చేసుకుని ఒకటయ్యారు.

#5 హార్దిక్ పాండ్యా – నటాషా స్టాన్కోవిచ్

మైదానంలో సిక్సర్లతో విరుచుకుపడే టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా నిజజీవితంలోనూ దూకుడు గానే ఉంటాడు. సెర్భియాకు చెందిన యువతి నటాషా స్టాన్కోవిచ్ తో ప్రేమాయణం సాగించిన హార్దిక్, పెళ్లి కాకుండానే తండ్రి అయ్యాడు. ఆ తర్వాతే గర్ల్ ఫ్రెండ్ ను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు.

Read also : ఎన్టీఆర్ కు ఇష్టమైన పవన్ కళ్యాణ్ మూవీ ఇదే?

Related posts:

పెళ్లి పీటల వరకు వచ్చి విడిపోయిన సెలెబ్రెటీలు వీళ్ళే.. ! సీరియల్స్ నుండి సినిమాల్లోకి వచ్చిన టాప్ 10 సౌత్ ఇండియా యాక్టర్స్ ఈ 10 సినిమాలు ఇండస్ట్రీ హిట్లు కాదు.. కానీ ఇండస్ట్రీ హిట్లుగా ప్రొజెక్ట్ అయ్యాయి..! హాలీవుడ్ చిత్రాల నుండి కాపీ కొట్టిన టాలీవుడ్ సీన్లు ?

About Bunty Saikiran

Hi.. My name is Saikiran, my interest in reading books and newspapers has made me a writer today. Currently I am working as a content writer in Telugu action. I like to write about movies, sports, health and politics. I have 5 years of experience in this field.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd