Advertisement
సినీ ఇండస్ట్రీలో ఉండే హీరో, హీరోయిన్లు ప్రేమ వివాహాలు చేసుకున్న విషయం తెలిసిందే. అలాగే ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకోవడం కూడా కామన్ అనే చెప్పాలి. ఇక హీరో, హీరోయిన్ మధ్య ఎఫైర్స్ సర్వసాధారణం. సినిమా కోసం ఉత్తుత్తి రొమాన్స్ చేసే క్రమంలో కొందరు నిజంగానే ప్రేమలో పడిపోతారు. ఈ ప్రేమ కథల్లో చాలావరకు మధ్యలోనే విడిపోతాయి. వందలో ఒకటో రెండో పెళ్లి వరకు వెలతాయి. ఇక మరికొందరైతే పెళ్లయి భార్య పిల్లలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అలా పెళ్లై భార్యా పిల్లలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిన హీరోలు ఎవరో తెలుసుకుందాం..
Advertisement
Read also: అన్న రమేష్ బాబు కుటుంబానికి అండగా మహేష్ బాబు!
1) ప్రభుదేవా.
రామ్ లతతో పెళ్లయినప్పటికీ నయనతారతో ఎఫైర్ నడిపారు ప్రభుదేవా.
2) పవన్ కళ్యాణ్.
రేణు దేశాయ్ తో పెళ్లయిన తర్వాత ” తీన్ మార్” నటి అన్నా లెజినోవాతో ఎఫైర్ నడిపారు పవన్ కళ్యాణ్.
3) నరేష్.
నరేష్ కు అంతకుముందే మూడు పెళ్లిళ్లు అయ్యాయి. మూడో భార్య రమ్య రఘుపతి తో లీగల్ గా విడాకులు తీసుకోకుండానే నటి పవిత్రతో సహజీవనం నడుపుతున్నారు.
4) అమితాబ్ బచ్చన్.
Advertisement
జయ బదూరితో పెళ్లయినప్పటికీ అమితాబ్ బచ్చన్ హీరోయిన్ రేఖ తో కొన్నాళ్లు సహజీవనం చేశారు.
5) శత్రుజ్ఞ సిన్హా.
పూనమ్ సిన్హా తో పెళ్లయినప్పటికీ రినారాయ్ తో ఎఫైర్ నడిపారు శత్రుజ్ఞ సిన్హా.
6) హృతిక్ రోషన్.
2000 సంవత్సరంలో సుజానే బార్బరా మోరితో ఎఫైర్ నడిపారు హృతిక్ రోషన్.
7) బోనీ కపూర్.
మోనా కపూర్ తో పెళ్లై పిల్లలు ఉన్నప్పటికీ శ్రీదేవితో ఎఫైర్ నడిపారు బోనికపూర్. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు.
8) అమీర్ ఖాన్.
అమీర్ ఖాన్ కు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. మొదటి భార్య అయిన దత్తుతో అన్యోన్యంగా ఉన్న సమయంలో కిరణ్ రావుతో ఎఫైర్ నడిపారు అమీర్ ఖాన్.
9) జెమినీ గణేషన్.
అలమేలతో పెళ్లి అయినప్పుడు సావిత్రితో ఎఫైర్ నడిపారు జెమినీ గణేషన్. ఇక సావిత్రిని పెళ్లాడిన తర్వాత పుష్పవల్లితో కూడా ఎఫైర్ నడిపారు.
10) అర్జున్ కపూర్.
1998లో అర్భాజ్ ఖాన్ తో పెళ్లయినప్పటికీ మలైకాతో ఇతను చాలా కాలం నుండి సహజీవనం నడుపుతున్నాడు. 2017లో అర్భాజ్ తో విడాకులు కూడా తీసుకున్నారు.