Advertisement
చాలామంది ఉదయం నిద్ర లేచిన తర్వాత వేడి నీళ్ళని తాగుతుంటారు. వేడి నీళ్లు తాగితే బరువు కంట్రోల్ అవ్వడంతో పాటు కొవ్వు కరగడం ఇలా కొన్ని లాభాలు ఉంటాయి అని చెప్తూ ఉంటారు. అయితే వేడి నీళ్లు తాగడం వలన కొన్ని నష్టాలు తప్పవు. వేడి నీళ్లు తీసుకోవడం వలన దంతాలు దెబ్బ తినే అవకాశం ఉంటుంది. ప్రతి రోజూ వేడి నీళ్లు తాగడం వలన దంత సమస్యలు వస్తాయి ఎక్కువగా వేడి నీళ్ళు తీసుకోవడం వలన టేస్ట్ బడ్స్ కూడా దెబ్బతింటాయి.
Advertisement
అలాగే వేడి నీళ్ళని తాగడం వలన డీహైడ్రేషన్ పెరుగుతుంది. బాడీ కొన్ని పోషకాలు కనిజాలని అబ్సర్బ్ చేయడంలో ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి రోజూ వేడి నీళ్లు తీసుకోవడం మంచిది కాదని గుర్తుపెట్టుకోండి. జీర్ణ సమస్యలు కూడా వేడి నీళ్ళని రోజు తాగడం వలన వస్తాయి.
Advertisement
Also read:
ఖాళీ కడుపుతో వేడి నీటిని తీసుకోవడం వలన జీర్ణవ్యవస్థ పై ప్రభావం పడుతుంది. జీర్ణ సమస్యలు, యాసిడ్ రిఫ్లెక్స్, కడుపునొప్పి వంటి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి పరగడుపున వేడి నీళ్లు తాగొద్దు. వేడిగా ఉన్న నీటిని పరగడుపున తాగడం వలన మంటగా ఉంటుంది. రోజంతా మంట ఉంటుంది అందుకని వేడి నీటిని ఉదయాన్నే తీసుకోవద్దు.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!