Advertisement
చాలామంది తల్లిదండ్రులు ఆడపిల్లల్ని మగ పిల్లల్ని వేరుగా చూస్తారు. ప్రతి తల్లిదండ్రులు తమ కూతుళ్ళకు కొన్ని విషయాలను అస్సలు చెప్పకూడదు. మరి కూతుళ్ళకు చెప్పకూడని విషయాలు ఏంటో చూద్దాం.
Advertisement
సామాజిక వ్యతిరేకత
ఎన్నో అవరోధాలని సమస్యలను ఎదుర్కొని ఆడపిల్లలు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటారు. మగవాళ్లకు ఏమాత్రం తక్కువ కాదని వాళ్లు ప్రూవ్ చేసుకుంటారు. అందుకే కూతుర్లు ఏదైనా పని చేసేటప్పుడు వేరే వాళ్ళు సమాజం ఏమనుకుంటుందని వారికి అడ్డు చెప్పకూడదు.
అబ్బాయిలు చేసే పనులు
అమ్మాయిలు చేసే పనులు వేరే ఉంటాయని అమ్మాయిల్ని విమర్శించదు. తండ్రి సంగతి పక్కన పెడితే తల్లులు కూడా కూతుర్లను చాలాసార్లు ఈ మాట అంటూ ఉంటారు. ఎదగడం కోసం బయటకు వెళ్లే మహిళల స్వేచ్ఛను పరిమితం చేయొద్దు.
Advertisement
మా కాలంలో ఇలా ఉండేది కాదు
కాలం మారుతున్న ఈ మాట అలాగే ఉంది. నేటికీ కూడా చాలామంది ఆడపిల్లల్ని ఈ మాట అంటూ ఉంటారు. మా కాలంలో ఇలా ఉండే మా కాలంలో ఇలా ఉండేది కాదు అని అంటూ ఉంటారు. అలా అసలు అనకూడదు. కాలం మారిపోయింది కాబట్టి వాళ్లకి నచ్చినట్లు వాళ్ళు ఉంటారు. అంతేకానీ అలా ఉండలేదు ఇలా ఉండలేదు అని చెప్పొద్దు.
పెళ్లి
ఆడవాళ్ళకి ఎప్పుడూ పెళ్లి చేసుకుంటారు అని అడగొద్దు. పెళ్లి ఎప్పుడు అడ్డంకి అవ్వకూడదు. కుటుంబం మద్దతు వారికి ఉండాలి.
బట్టలు
అమ్మాయిలు క్యారెక్టర్ అనేది వేసుకునే బట్టలు బట్టి ఉంటుంది అని చాలామంది అనుకుంటారు. కానీ ఎలాంటి బట్టలు వేసుకోవాలని వారి వ్యక్తిగత నిర్ణయం తల్లిదండ్రులు చెప్పకూడదు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!