Advertisement
సాధారణంగా ఆదివారం వచ్చింది అంటే జాబ్ చేసే అందరికీ సెలవు దినం కాబట్టి ఆదివారం రోజున ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు.. అదే రోజు వారికి ఇష్టమైన ఆహారం మాంసం లాంటివి తెచ్చుకొని తింటూ ఉంటారు. ఇంకా రాత్రి ఏమైనా పనులు ఉంటే ఆదివారం రోజున ముగించుకుంటారు..
Advertisement
కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూస్తే ఆదివారం రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదట.చేస్తే అష్ట దరిద్రం అంటుకుంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.. మరి ఆ పనులేంటో ఓ సారి చూద్దాం..
also read:హీరో వడ్డే నవీన్ భార్య ఎవరో చూస్తే మీ బుర్ర తిరిగిపోద్ది?
Advertisement
1.ముఖ్యంగా ఆదివారం రోజు వచ్చిందంటే మాంసాహారం అస్సలు తినకూడదట.. ధర్మ శాస్త్రం ప్రకారం ఆదివారం రోజున ఇంట్లో మాంసం వండడం గానీ, తినడం గాని చేస్తే మంచిది కాదట. దీని వల్ల కుటుంబంలో ఎప్పుడు కూడా అశాంతి నెలకొంటుందని, గొడవలు పెరుగుతాయని ధర్మశాస్త్రం చెబుతోంది.
2. అలాగే ఆదివారం రోజున తలకి నూనె పెట్టుకోవడం కూడా అస్సలు మంచిది కాదట. దీని వల్ల ఆయుష్షు తగ్గుతుందని, ఆరోగ్యం పాడవుతుందని ధర్మ శాస్త్రం చెబుతోంది.
3.అలాగే ఆదివారం రోజున స్త్రీలతో కలవడం కూడా మంచిది కాదని అలా చేస్తే వంశాభివృద్ధి కలగదని, ఇంట్లో ఎప్పుడూ కూడా పిల్లల గురించి చేసే ప్రయత్నాలన్నీ విఫలం అవుతాయని ధర్మ శాస్త్రం అంటోంది.
4. ఆదివారం రోజున మద్యపానం సేవించడం కూడా మంచిది కాదని ధర్మ శాస్త్ర నిపుణులు అంటున్నారు.. అలాగే ఆదివారం రోజున ముదురు రంగు వస్త్రాలను కూడా వేసుకో కూడదట.
also read:చంద్రముఖి అసలు కథ ఇదే.. సినిమా కి వాస్తవానికి తేడా ఇంత వెరిషన్ ఉందా ?