Advertisement
ఇండస్ట్రీలో పెళ్లిళ్లు చేసుకోకుండా కొంతమంది హీరోయిన్లు అలాగే ఉండిపోయారు. ఆ హీరోయిన్లు ఎవరు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. తెలుగు హీరోయిన్లలో చాలామంది ఇంకా సింగిల్ గానే ఉన్నారు. మొదట నగ్మా గురించి చెప్పుకోవాలి. ఆమె తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసి మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు. ఫస్ట్ మూవీకే ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. మా ప్రేమ విఫలమైందని అందుకే సింగిల్ గా ఉండిపోయారని తెలుస్తోంది. హీరోయిన్ సితార కూడా పెళ్లి చేసుకోకుండా ఉన్నారు.
Advertisement
సీరియల్స్ లో సినిమాల్లో ఈమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కనబడుతూ ఉంటారు. లవ్ ఫెయిల్యూర్ అవడంతో ఈమె కూడా పెళ్లి చేసుకోలేదట. టబుకి 53 ఏళ్ల వయసుకు వచ్చినా కూడా సింగల్ గానే ఉంటున్నారు. అజయ్ దేవగన్ తో డేటింగ్ లో ఉన్నట్లు వార్త వచ్చింది. కానీ ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదు. అలాగే కౌసల్య 44 ఏళ్ల వయసు వచ్చిన పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు. లవ్ ఫెయిల్యూర్ వలన పెళ్లి చేసుకోలేదని తెలుస్తోంది.
Advertisement
హీరోయిన్ త్రిష రానా తో డేటింగ్ చేస్తున్నారని వార్త ఉంది. ఆమె కూడా సింగల్ గానే ఉంటున్నారు. నిర్మాత తో ఎంతో నిశ్చితార్థం జరిగినా పెళ్లి చేసుకోలేదు.
Also read:
టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క శెట్టి కూడా 40 ఏళ్ళు దాటినా సింగల్ గానే ఉన్నారు. ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఎప్పటి నుంచో ప్రభాస్ తో ఈమె ప్రేమలో ఉన్నారని వార్త కూడా వస్తూ ఉంటుంది.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!