Advertisement
రవిచంద్రన్ అశ్విన్, సూర్యకుమార్ యాదవ్ ఒకప్పుడు మంచి ఆటని ఆడేవారు. కానీ ఇప్పుడు
వీళ్ళకి వన్డే ప్రపంచ కప్ ఆడే ఛాన్సులు అయితే మాత్రం కనిపించట్లేదు. రాబోయే ఆసియా కప్ టోర్నీ అలానే వన్డే ప్రపంచకప్ కోసం జట్టు ని ఎంపిక చేసే పనిలో పడ్డారు బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్. ఇప్పుడు టెస్టులకే పరిమితమైన రవిచంద్రన్ అశ్విన్ అయితే వన్డే ప్రపంచకప్ లో చోటు ని దక్కించుకునేలా అయితే కనపడట్లేదు.
Advertisement
Advertisement
యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్ లాంటి ప్లేయర్లు మంచిగా రాణిస్తున్నారు. అలానే యువ స్పిన్నర్లకు టీమ్ మేనేజ్‌మెంట్ అవకాశాలు ఇస్తోంది. సో ఇవన్నీ చూస్తుంటే అశ్విన్ ప్రపంచ కప్ ఆడే ఛాన్స్ లేదు. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా పెద్దగా ఆడట్లేదు. టీ 20ల్లో రాణిస్తున్నప్పటికీ వన్డేల లో మాత్రం తక్కువ స్కోర్లకే అవుట్ అవుతున్నాడు. సో ఈ ప్లేయర్ కూడా ఆడే ఛాన్సులు తక్కువే.
Also read: