Advertisement
రాశులని బట్టి మనం కొన్ని విషయాలను తెలుసుకోవచ్చు. ఏ రాశి వాళ్ళు ఎలా ఉంటారు అనేది కూడా చాలా మంది తెలుసుకోవడానికి చూస్తూ ఉంటారు. వివాహేతర సంబంధాలకి ఆకర్షతులయ్యే రాశులు ఇవే. వీళ్ళు ఎక్కువగా వివాహేతర సంబంధాలను పెట్టుకోవడానికి ఆకర్షతులవుతారు. ఈ రాశుల వాళ్ళు వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారని ప్రముఖ జ్యోతిష్యులు తెలిపారు. కన్య రాశి వాళ్లకు ఎక్కువ ఆత్మగౌరవం ఉంటుంది. వాళ్ళు రిలేషన్షిప్ లో ఉండడానికి ఇష్టపడతారు. ఎప్పుడైతే మోసపోయానని అనిపిస్తే అప్పుడు ప్రతీకారం తీర్చుకోవడానికి ఇంకొకరితో సంబంధం పెట్టుకుంటారు. కన్యా రాశి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఫలితంగా జీవిత భాగస్వామిని మోసం చేసినట్లు ఎవరికీ తెలియదు.
Advertisement
Advertisement
అలాగే వృశ్చిక రాశి వారు సహజమైన ప్రేమ వైపు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఎక్కువ మందితో ప్రేమలో పడుతూ ఉంటారు. కుంభ రాశి వాళ్ళు కూడా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. ఎక్కువ ఇటువంటి వాటిపై ఆసక్తి చూపిస్తారు. ఎక్కువగా వీళ్ళు మోసపోతే ప్రతీకారం తీర్చుకోవాలని ఇలాంటివి చేస్తూ ఉంటారు. సింహ రాశి వాళ్ళు మోసం చేస్తే భరించలేరు.
Also read:
వీళ్ళు మానసికంగా దృఢంగా ఉంటారు. పెళ్లి తర్వాత లేదా సంబంధంలో జీవిత భాగస్వామి నుంచి నిరంతర శ్రద్ధని కోరుకుంటారు పెళ్లి తర్వాత చేదు అనుభవం ఎదురైనప్పుడు వివాహేతర బంధాల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. మీన రాశి వాళ్లు ఎక్కువగా కల్పిత కథలను నమ్ముతారు. ఫలితంగా భాగస్వామిని మానసికంగా మోసం చేసే అవకాశం ఉంటుంది పెళ్లి తర్వాత లేదా ప్రేమలో అయినా ఎక్కువ సంబంధాలను పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!