Advertisement
రాజేంద్రప్రసాద్ చివరగా ప్రభాస్ నటించిన కల్కి సినిమాలో కనపడ్డారు. ఒకప్పుడు తాను ఏడాదికి 12 నుంచి 13 చిత్రాలు నటించేవారు. ఇప్పటికీ మంచి పాత్రలు వస్తే నటిస్తున్నానని రాజేంద్రప్రసాద్ చెప్పారు. ఇటీవల రాజేంద్రప్రసాద్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన కూతురు గాయత్రి అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. దీంతో రాజేంద్రప్రసాద్ ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగిపోయారు.
Advertisement
రాజేంద్రప్రసాద్ 80వ దశకం నుంచే బిజీ ఆర్టిస్ట్ గా మారారు. ఆ ఒక్కటి అడక్కు, ఆహనా పెళ్ళంట వంటి అద్భుతమైన సినిమాల్లో నటించారు. అయినా రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతలకు ఎప్పుడు కండిషన్స్ పెట్టలేదు. ఇబ్బంది కూడా ఆయన పెట్టలేదు. కోట్ల విలువ చేసే ఆస్తులు ఎన్ని సంపాదించినా ఇప్పుడు ఏమీ లేవు నా అనుకున్న వాళ్ళే వలన పరిస్థితి మారిపోయిందన్నారు.
Advertisement
Also read:
ఎవరు అని అడిగితే రాజేంద్రప్రసాద్ పేర్లు చెప్పలేదు. నా రక్తసంబంధం అని నమ్మనని ఆస్తులు ఏవి అని అడిగితే చేతులు ఎత్తేసారని బెజవాడ బెంజ్ సర్కిల్లో కాంప్లెక్స్ మాత్రమే మిగిలిందని ఆయన చెప్పారు. దర్శకులు ఇప్పటికీ నా కోసమే పాత్రలు రాయడం చూస్తుంటే సంతోషంగా ఉందని ఆయన అన్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!