Advertisement
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీ లో ఉన్న స్టార్ డైరెక్టర్ లలో రాజమౌళి మొదటి స్థానంలో ఉంటారని చెప్పవచ్చు. ఆయన ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించారు.. ఆయన చేసిన సినిమాల్లో ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేదు అంటే ఆయన సినిమాను ఏ విధంగా తెరకెక్కిస్తారో మనం అర్థం చేసుకోవచ్చు..
Advertisement
ఏ మూవీ తీసిన అందులో ఏదో ఒక లాజిక్ తో జనాలకు అత్యధికంగా కనెక్ట్ అయ్యేలా సినిమాలు నిర్మిస్తారు.. మరి అలాంటి రాజమౌళి ప్రతి సినిమాలో ఓ లాజిక్ ని వాడతారు..
ALSO READ:మీ జీవితం సాఫీగా సాగాలంటే ఈ 8 పనులు అస్సలు చేయకండి..!!
ఆయన ఇప్పటి వరకు తీసిన సినిమాలు ఎంతటి హిట్ కొట్టాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. ఎస్ ఎస్ రాజమౌళి 2001లో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఈ సినిమా ఎన్టీఆర్ కు కూడా ఎంతో పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత రాజమౌళి వరుసగా అనేక సినిమాలు తీస్తూ వచ్చారు.. ఇందులో సింహాద్రి,సై,ఛత్రపతి, విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న, ఈగ, బాహుబలి 1, బాహుబలి 2, రీసెంట్ గా ఆర్ ఆర్ ఆర్ ఈ విధంగా 12 సినిమాలకు దర్శకత్వం వహించిన రాజమౌళి ఒక్క సినిమా కూడా ఫ్లాప్ కాలేదు. ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించాయని చెప్పవచ్చు.అయితే రాజమౌళి సినిమాలు ఇంతలా విజయం సాధించడం వెనక ఒక లాజిక్ ఉందట..
Advertisement
ఈ లాజిక్ ని ఆయన ప్రతి సినిమాలో వాడుతూ తెలుగు ఇండస్ట్రీ లోనే కాకుండా దేశవ్యాప్తంగా తిరుగులేని డైరెక్టర్ గా పేరు పొందారు.. మరి అలాంటి రాజమౌళి సినిమాలో ఎలాంటి లాజిక్ వాడతారో మనం ఇప్పుడు చూద్దాం.. రాజమౌళి ఏ సినిమాలో అయినా ఒక లాజిక్ ఫాలో అవుతారు. అదేంటంటే..ఈ చిత్రంలో అయన హీరో కన్నా విలన్ ను చాలా పవర్ ఫుల్ గా చూపిస్తూ ఉంటారు. అలా చేయడం వెనుక ప్రధాన కారణం ఏంటంటే హీరో కన్నా ఎక్కువ పవర్ఫుల్ గా విలన్ ను చూపించి, అలాంటి విలన్ మీద హీరో గెలిచినప్పుడే హీరో గొప్పతనమేంటి అనేది తెలుస్తుంది. అందుకే రాజమౌళి ప్రతి సినిమాలో ఇదే లాజిక్ ఫాలో అవుతూ ఉంటారు.
ALSO READ: