Advertisement
గౌతమ అదానీ గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. వ్యాపారవేత్తగా ప్రపంచ కుబేరుడిగా అందరికీ సుపరిచితమే. గౌతమ్ అదాని పోర్టుల నిర్మాణం, బొగ్గు పరిశ్రమలు అలానే సిమెంట్ రంగం, విమానరంగం ఇలా చాలా వ్యాపారాలని విస్తరించారు. బిజినెస్ లో ఆయనకున్న అనుభవంతో ఈ ఎత్తుకు వెళ్లారు. అదాని గ్రూప్ సంస్థల చైర్మన్గా వ్యాపార సామ్రాజ్యంలో రారాజుగా వెలుగు వెలిగారు. అయితే అదానీ జీవితాన్ని మార్చింది ఒక లేడీ డెంటిస్ట్ అంటే మీరు నమ్ముతారా..? అతని జీవితంలో ఈ లేడి డెంటిస్ట్ పాత్ర ఎంతో ఉంది. ప్రతి పురుషుడి వెనక ఒక స్త్రీ ఉన్నట్లు, అదానీ వెనుక ఈ స్త్రీ ఉన్నారు.
Advertisement

Advertisement
Also read:
Also read:
Chanakya Niti: ఇలాంటి భార్య మీ లైఫ్ లో ఉందా..? ఇబ్బందులు తప్పవు..!
ప్రీతీ అదానీ ఫౌండేషన్ చైర్ పర్సన్ గా కొనసాగిస్తున్నారు. అదానీ ఫౌండేషన్ 1996లో ప్రారంభమైనప్పటి నుంచి అనేక సామాజిక కార్యక్రమాలలో ఆమె పాల్గొంటున్నారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల ద్వారా లక్షణాతి మంది జీవితాలని మార్చేశారు. అదానీ ఫౌండేషన్ ద్వారా కెరియర్ ఎదుగుదలకి వ్యాపారంలో సక్సెస్ సాధించడానికి ప్రీతి ఎంతో కృషి చేశారు. అదానీ ప్రీతి లకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళు కూడా ప్రస్తుతం అదాని గ్రూప్ కంపెనీలో వివిధ స్థాయిల్లో సేవలు అందిస్తున్నారు తండ్రితో పాటుగా వ్యాపార బాధ్యతలో పాలుపంచుకుంటున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!




