Advertisement
వీరంతా దేశవ్యాప్తంగా సినీరంగంలో ఎంతో పేరు సంపాదించిన స్టార్స్.. ఇండస్ట్రీలో ఎదగడం కోసం ఎంతో కష్టపడ్డారు. ఎప్పుడు ప్రజలను అలరిస్తూ బిజీగా ఉండే వీరి లైఫ్ లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఇందులో కొందరైతే తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వాటిని బయటకు రానివ్వకుండా ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు. ఇలా వీరు వ్యాధులతో యుద్ధం చేసి అందులో గెలిచి, మళ్లీ మామూలు అయ్యారు. అలాంటి వారిలో దేశవ్యాప్తంగా స్టార్ సినీనటులు ఉన్నారు.. మరి వారెవరో, వారికి వచ్చిన వ్యాధి ఏంటో మనం కూడా ఓ లుక్కేద్దాం..
సమంత :
Advertisement
500 రూపాయల ఉద్యోగం నుంచి ఐదు కోట్ల పారితోషికం తీసుకునే స్థాయికి ఎదిగింది. ఇంత స్థాయికి రావడానికి ఆమె ఎంత కష్టపడ్డారో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశవ్యాప్తంగా స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ఈ అమ్మడు 2012లో పాలిమర్ పాస్ లైట్ ఏరాప్షన్ అనే వ్యాధి బారిన పడింది. చివరికి అనేక ఇబ్బందులకు మధ్య చికిత్స తీసుకొని నార్మల్ అయింది.
ALSO READ: Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 05.09.2022
హృతిక్ రోషన్ :
ఈ హీరో నత్తితో బాధపడేవారు. తర్వాత స్పైనల్ స్టినోసిస్ అనే వ్యాధి ఉన్నట్లు తెలిసింది. ఇది తీవ్రమైన అనారోగ్య పరిస్థితికీ కారణమైంది. పలు శస్త్రచికిత్సలు చేసుకొని మామూలు స్థితికి వచ్చారు.
రజినీకాంత్ :
Advertisement
దేశవ్యాప్తంగా కోట్ల మంది అభిమానుల్ని సంపాదించుకున్న హీరో రజనీకాంత్. ఈయన 2011 లో బ్రాంకైటిస్ అనే వ్యాధి బారిన పడి మరీ దారుణమైన స్థితికి వెళ్లారట. ఆసుపత్రిలో చేరి అనేక చికిత్స అనంతరం బయట పడ్డారట.
సల్మాన్ ఖాన్ :
ఈయన కూడా దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న హీరోల్లో ఒకరు. ట్రైజెమినల్ న్యూరలుజియాతో బాధ పడ్డారట. దీని వల్ల ముఖంలో అనేక భాగాలలో నొప్పి అనుభవించటం. దీనికోసం ఇప్పటికీ చికిత్స తీసుకుంటున్నారని తెలుస్తోంది.
దీపికా పడుకొనే :
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పడుకొనే అంటే అందరికీ తెలుసు.ఈమె ప్రేమ విఫలం అవడంతో డిప్రెషన్ లోకి వెళ్ళింది. ఈ పరిస్థితి నుంచి బయట పడడానికి కోసం ఎంతో కష్టపడి నార్మల్ అయింది. తర్వాత అలాంటి వారికి సహాయం చేయడం కోసం “లైవ్ లవ్ లాప్” అనే సంస్థను ప్రారంభించింది.
ALSO READ: