Advertisement
చాలామంది ఆ క్షణం కష్టాలను భరించలేక చావడమే నయమని అనుకుంటున్నారు. అందుకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కానీ ఒకసారి కష్టాన్ని ఎదుర్కోలేక చచ్చిపోవాలని నిర్ణయించుకోవడం మంచిది కాదు. తాజాగా అటువంటి పరిస్థితి ఒకటి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తమిళనాడు లోని ముకిలంకుడియిరప్పుకు చెందిన మురళీధరన్ (40), శైలజ (36) భార్యా భర్తలు. 2010లో వీరి వివాహం అయింది.
Advertisement
పెళ్లైన ఆరు సంవత్సరాల తర్వాత బాబు పుట్టాడు. అంతా బాగుండనున్నారు కానీ అటిజం లక్షణాలు కనిపించాయి. ఎంత సంపాదించిన పిల్లాడిని బాగుచేసుకోలేమని భావించి భార్యా భర్తలు మానసికంగా కుంగిపోయారు. అందుకు పిల్లవాడికి పాలల్లో నిద్ర మాత్రలు కలిపిచ్చేసారు. తాను చనిపోయాడు. ఆ తరవాత భార్యా భర్తలిద్దరూ ఉ$$రి వేసుకుని ఆ$%%త్య చేసుకున్నారు.
Advertisement
శనివారం సాయంత్రం బాబుకి పాలు ఇవ్వడానికి శైలజ తండ్రి గోపాల్ ఇంటికి వెళ్లి తలుపు లోపల నుండి తాళం వేసి ఉండటం చూసారు. తలుపు పగలగొట్టి లోపాలకి వేళ్లెసరి మూడు మృతదేహాలను చూసి షాక్ అయిపోయారు. పోలీసుకు వచ్చి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ వైద్య కళాశాలకు మూడు మృతదేహాలను తరలించారు.
Also read: