Advertisement
ఆర్థిక ఇబ్బందులు తగ్గించుకోవాలనుకుంటున్నారా..? అయితే వాస్తు ప్రకారం ఇలా చేయండి ఇలా చేయడం వలన ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండొచ్చు. వాస్తు శాస్త్రంలో డబ్బును సూచించే మూడు ప్రాంతాలు ఉన్నాయి. వాటిలో ఒకరు కుబేర మూలగా పిలవబడే ఉత్తరభాగం. ఇంకోటి ఆగ్నేయ ప్రాంతం. ఇది ముఖ్యమైనది ఎందుకంటే నగదు ప్రవాహాన్ని నిర్వహిస్తుంది. మూడవది ఈశాన్య ప్రాంతం. శ్రేయస్సు, సంపదని కలిగిస్తుంది. డబ్బు సమస్యల్ని నివారిస్తుంది. ఉత్తరభాగాన్ని బుధుడు పాలిస్తాడు. బుధుడు రంగు ఆకుపచ్చ ఇంటి ఉత్తర భాగంలో ఆకుపచ్చ రంగు వేయించుకుంటే ఆదాయాన్ని పెంచుకోవచ్చు. మనీ ప్లాంట్, వాటర్ ఫౌంటెన్ వంటివి పెట్టుకోవచ్చు.
Advertisement
Advertisement
ఫౌంటెంట్ తెలుపు రంగులో ఉండాలి కానీ చాలా పెద్దదిగా ఉండకూడదు. ఆగ్నేయాన్ని శుక్రుడు పాలిస్తాడు. ఇంట్లో డబ్బు సమస్య వచ్చినప్పుడు శుక్ర యంత్రాన్ని ఇంటి ఆగ్నేయ భాగంలో పెట్టాలి ఇలా చేయడం వలన ఐశ్వర్యం సంపద వస్తాయి. ఇది కాకుండా ఈ దిశలో ఎరుపు రంగును ఉపయోగించడం కూడా చాలా మంచిది. ఎర్రటి బల్బు పెట్టుకోవచ్చు ఇలా చేయడం వలన ధన ప్రవాహం పెరుగుతుంది.
Also read:
Also read:
అదేవిధంగా ఈశాన్యం గురువు పాలనలో ఉంది. ఈశాన్య భాగాన్ని ఎప్పుడు శుభ్రంగా ప్రకాశవంతంగా ఉంచుకోవాలి. విరిగిన లేదంటే ఉపయోగించని వస్తువుల్ని దిశలో ఉంచవద్దు అంటే ఈ దిశలో అద్దాన్ని పెట్టండి. ఇలా ఈ మార్పులు చేస్తే ధన ప్రవాహం ఎక్కువవుతుంది ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేకుండా సంతోషంగా ఉండవచ్చు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!