Advertisement
ప్రతి ఒక్కరూ కూడా కంటి ఆరోగ్యం పై దృష్టి పెడుతున్నారు. కంటి ఆరోగ్యం బాగుండాలంటే ఇలా చేయండి. ఎక్కువగా స్మార్ట్ ఫోన్స్ చూడడం వెలుతురులో చదవడం, జీవనశైలి వంటి కారణాల వలన కంటి సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. కంటి సమస్యలు లేకుండా కంటి ఆరోగ్యం కోసం కాలే, పాలకూర వంటి ఆకుకూరలు తీసుకోండి. అప్పుడు కంటి ఆరోగ్యం బాగుంటుంది. క్యారెట్, బీట్రూట్, స్వీట్ పొటాటో తింటే వయసుతో పాటుగా వచ్చే కంటి సంబంధిత సమస్యలు నయమైపోతాయి. కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ ఏ, విటమిన్ బి, కాంప్లెక్స్ ఒమేగా త్రి ఫ్యాటీ ఆసిడ్స్ ఉండే ఆహార పదార్థాలను తీసుకోవాలి.
Advertisement
అప్పుడు కంటి ఆరోగ్యం బాగుంటుంది. ఎండలో బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. తీవ్రమైన ఎండలో బయట తిరగడం వలన సమస్యలు వస్తాయి. చర్మ సమస్యలతో పాటుగా కంటి సమస్యలు కూడా కలుగుతాయి. ధూమపానం ఆరోగ్యానికి మంచిది కాదు. పొగ తాగడంతో కంటినారాలు దెబ్బతింటాయి. కాబట్టి ధూమపానానికి కూడా దూరంగా ఉండాలి.
Advertisement
Also read:
శరీరానికి విశ్రాంతి ఉండాలి. అప్పుడు కంటి ఆరోగ్యం బాగుంటుంది. లేదంటే కంటి సమస్యలను ఎదుర్కోవాలి. క్రమం తప్పకుండా కళ్ళకు సంబంధించిన వ్యాయామాలు చేస్తే కంటి చూపు మెరుగుపడుతుంది. రెగ్యులర్గా ఐ చెకప్ చేయించుకుంటే కూడా మీరు మీ కంటిని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. కంటిని ఆరోగ్యంగా ఉంచడానికి పరిశుభ్రత కూడా పాటించండి. తరచు మొఖం కడుక్కోవడం చేతుల్ని శుభ్రం చేసుకోవడం వలన కంటి సమస్యలు రావు.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!