Advertisement
Daily Current Affairs in Telugu 2023: ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థులకు, నిరుద్యోగులకు కరెంట్ ఎఫైర్స్ చాలా ముఖ్యం. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ని తీసుకున్నప్పటికీ కరెంట్ అఫైర్స్ లేనిది ఏ పరీక్షనే ఉండదంటే అతిశయోక్తి కాదు.
Advertisement
చాలా మందిని కరెంట్ కఫైర్స్ ని సింపుల్ గా తీసుకుంటారు. ఇవి ఏముంది లే అవే వస్తాయని వీటిని చాలా నెగ్లెట్ చేస్తుంటారు. అక్కడే మనకు ఇబ్బంది కలుగుతుంది. నిత్య జీవితంలో ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ ని ఇలా చాలా సులభంగా గుర్తుంచుకోండి. ఇంకెందుకు ఆలస్యం.. ఇవాళ మనం కొన్ని కరెంట్ అఫైర్స్ గురించి తెలుసుకుందాం.
Daily Current Affairs in Telugu October 28, 2023
1.1947 విజయాన్ని స్మరించుకుంటూ భారత సైన్యం జమ్మూ అండ్ కాశ్మీర్ 76వ శౌర్య దివాస్ జరుపుకుంది. ఇది ఓ ముఖ్యమైన చారిత్రక సంఘటనను గుర్తు చేసుకోవడానికి అంకితం చేయబడింది.
2.హార్న్ బిల్ ఫెస్టివల్ 2023 డిసెంబర్ 01 న ప్రారంభమై.. డిసెంబర్ 10న ముగుస్తుంది. దాదాపు 10 రోజుల పాటు సాంస్కృతిక ఇమ్మర్షన్ అద్భుత దృశ్యాలుంటాయి.
Advertisement
3.అంతర్జాతీయ సంరక్షణ మద్దతు దినోత్సవం 2023 అక్టోబర్ 29 యూఎన్ మొదటి అధికారిక సంరక్షణ మద్దతు కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని సూచిస్తుంది. ఇది వారసత్వాన్ని గుర్తిస్తుంది.
4.ఆసియా పారా గేమ్స్ 2023 పతకాల సంఖ్య ఆసియా పారా గేమ్స్ 2023 అక్టోబర్ 22 నుంచి 28 వరకు చైనాలోని హంగ్ జౌలో జరుగుతున్నాయి. భారత్ అతి పెద్ద బృందాన్ని ఆసియా పారా గేమ్స్ యొక్క నాలుగవ ఎడిషన్ కి పంపింది. 191 మంది పురుసులు, 112 మంది మహిళలు సహా 303 మంది అథ్లెట్లు ఉన్నారు.
5.2018లో భారత్ 190 మందిని పంపింది. ఇప్పుడు కాస్త ఎక్కువ మందిని పంపించింది. 2018లో భారత ఆటగాళ్లు 15 స్వర్ణాలతో సహా 72 పతకాలను సాధించారు. 2023 ఇప్పటివరకు అయితే 15 స్వర్ణాలు, 20 రజతాలు, 29 కాంస్య పతకాలు సాధించి 64 పతకాలను తన ఖాతాలో వేసుకుంది భారత్.
6. గోవాలోని పనాజీలో జరిగిన వేడుకలో 37వ జాతీయ క్రీడలను ప్రధాని నరేంద్ర మోడీ అధికారికంగా ప్రారంభించారు. క్రీడా ఔత్సాహికులు, మద్దతుదారులు భారీ సంఖ్యలో గుమిగూడారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ సంప్రదాయ కుంబీ శాలువాతో ప్రధాని నరేంద్ర మోడీని సత్కరించారు.
Check out the Latest PDF of Today’s Current affairs in Telugu
Here is the Today 28 October 2023- PDF