Advertisement
Telugu Cartoon News & Telugu E Paper Cartoons 16.12.2023: ప్రతి రోజు ప్రముఖ పత్రికల్లో ప్రచురితమైన కార్టూన్ న్యూస్ ని మీకోసం అందిస్తున్నాము, సాక్షి, ఈనాడు, ఆంధ్ర జ్యోతి, నమస్తే తెలంగాణ, వార్త వంటి తెలుగు న్యూస్ పేపర్స్ లో ప్రచురించబడిన తెలుగు న్యూస్ మీకోసం. ఇక్కడ మీరు చూడవచ్చు.
Advertisement
Telugu News Paper cartoons on Today 16 December 2023
Eenadu Cartoon 16 December 2023
ఇవాళ్టి కార్టూన్ ని చూస్తే ఇదే సంగతి అంటూ ఈనాడు పేపర్ లోని నేటి కార్టూన్ ఇలా ఉంది.. ఎన్నికలు ముందే జరగొచ్చు జగన్.. అలాగే టీడీపీ లో చేరిన ఇద్దరు వైకాపా ఎమ్మెలేలు ఒకరు మాజీ ఎమ్మెల్సీ ఇతర నేతలు. ఆలా కంగారు పెట్టకండి సర్ ఎవరు మిగిలేలా లేరు అంటూ ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కార్టూన్ ఇక్కడ ఉంది.
eenadu-cartoon-today-16-december-2023
Sakshi E-Paper Matka Cartoon Today 16 December 2023
అలాగే సాక్షి e పేపర్ లోని ఇవాళ్టి కార్టూన్ ఎలా ఉందంటే ? ఐడియా సర్ మీరు బర్రెలన్నగా పేరు మార్చుకుంటే ? జనసేన కంటే బర్రెలక్క కె ఎక్కువ ఓట్లు. అనే అంశం మీద సాక్షి ఏపీ రాజకీయాల మీద కార్టూన్ న్యూస్ ని చూడవచ్చు.
Advertisement
sakshi matka e paper news and daily Telugu news 16 December 2023
Andhra Jyothi e-paper Cartoon Telugu News 16 December 2023
మార్చి, ఏప్రిల్ నెలలో విద్యుత్ కోతలు ఉంటాయి అంటూ జగన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆంధ్ర జ్యోతి పేపర్ లో వచ్చిన తెలుగు న్యూస్ కార్టూన్ ఇలా ఉంది, అలాగే ముందస్తు ఎన్నికలు అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు.
Andhra Jyothi 16 December 2023 e-Paper Telugu News
Namasthe Telangana Cartoon Today Satta Caroon 16 December 2023
నమస్తే తెలంగాణ లో ప్రచురించిన కార్టూన్ ఇలా ఉంది ! దేశంలో సరిపోని జైళ్లు సామర్త్యానికి మించి ఖైదీలు ఉన్నారని కేంద్ర వెల్లడి అంటూ నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్ లో కార్టూన్ ఇలా ఉంది.
namasthe telangana e paper matka cartoon 16 december 2023
AndhraPrabha E Paper Telugu News Paper Cartoon Today 16 December 2023
ఆంధ్రప్రభ పేపర్ లోని ఈ కార్టూన్ ఇలా ఉంది ! వెయిటింగ్ లిస్ట్ లేని ప్రయాణం కోసం జస్ట్ ఓ 15 ఏళ్ళు వెయిట్ చెయ్యాలి సార్ ! వెయిటింగ్ కు చెక్ 15 ఏళ్ళల్లో కొత్త రైళ్లు అంటూ ఆంధ్రప్రభ లోని కార్టూన్ న్యూస్ ఇలా ఉంది.
Andhra Prabha E Paper Telugu News Paper Cartoon Today
More Cartoon News in Telugu: 15 December 2023