• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » పెళ్లి పీటల వరకు వచ్చి విడిపోయిన సెలెబ్రెటీలు వీళ్ళే.. !

పెళ్లి పీటల వరకు వచ్చి విడిపోయిన సెలెబ్రెటీలు వీళ్ళే.. !

Published on July 25, 2022 by Bunty Saikiran

Advertisement

ప్రేమించుకుంటారు. వారి కుటుంబ సభ్యులను ఒప్పిస్తారు. నిశ్చితార్థం కూడా జరిగిపోతుంది. త్వరలో పెళ్లి చేసుకుందామని అనుకునే లోపే కొన్ని జంటలు విడిపోతాయి. ఈ ఘటనలను చూసినప్పుడు పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చయం అవుతాయని పెద్దలు చెప్పే మాట నిజమనిపిస్తుంటుంది. ఇలాంటి సంఘటనలు సామాన్యుల జీవితాల్లోనే కాదు. సెలబ్రిటీల లైఫ్ లోను జరుగుతుంటాయి. పెళ్లి పీటల వరకు వచ్చి విడిపోయిన నటి నటులపై ఫోకస్.

Advertisement

Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?

 

 

#1 రష్మిక – రక్షిత్ శెట్టి:


తెలుగు కన్నడ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న రష్మిక మందన్న ఎంగేజ్మెంట్ కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టితో అయ్యింది. కానీ అనూహ్యంగా వీరిద్దరూ విడిపోవడం వీళ్ళ పెళ్లి క్యాన్సిల్ అవడం జరిగింది.

#2 మెహరీన్ – భవ్య భిష్నోయ్:
టాలీవుడ్ హీరోయిన్ మెహరీన్ ఎంగేజ్మెంట్ భవ్య భిష్నోయ్ తో జరిగింది. కానీ వీరి వివాహం కూడా క్యాన్సిల్ అయింది.

Advertisement

#3 అఖిల్ – శ్రీయ భూపాల్:
నాగార్జున కొడుకు మరియు టాలీవుడ్ హీరో అఖిల్, శ్రియ భూపాల్ ల ఎంగేజ్మెంట్ 2016లో పెద్దల సమక్షంలో జరిగింది. కానీ వీరి వివాహం కూడా క్యాన్సిల్ అయింది.

 

#4 ఉదయ్ కిరణ్ – సుస్మిత:


ప్రేమకథా చిత్రాలతో దూసుకొచ్చిన యువ హీరో ఉదయ్ కిరణ్, మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ప్రేమించుకున్నారు. వీరిద్దరికీ 2003లో పెద్దల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. ఎంగేజ్మెంట్ అయినా కొన్ని రోజులకే వీరిద్దరూ విడిపోయారు. సుస్మిత , విష్ణు ప్రసాద్ ని పెళ్లి చేసుకోగా ఉదయ్ కిరణ్, విషితని తన భాగస్వామిగా చేసుకున్నారు.

 

#5 తరుణ్ – ఆర్తి అగర్వాల్:


“నువ్వు లేక నేను లేను” సినిమాలో తరుణ్, ఆర్తి అగర్వాల్ హీరో, హీరోయిన్లుగా నటించారు. అప్పుడే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ప్రేమ పక్షుల లాగా కలిసి తిరిగారు. జీవితాంతం కలిసి జీవించాలని వీరి ఆశ కలగానే మిగిలింది.

Read Also :  ఒంటె.. హనుమంతునికి వాహనంగా ఎలా మారింది?

Related posts:

ఒకప్పటి బాల నటులు.. నేడు స్టార్ హీరోలు.. వారెవరంటే..? పెళ్లి కాకుండానే పిల్లలను కన్న స్టార్లు వీరే! తెలుగులో అత్యధిక హిట్స్ కలిగిన హీరో ఎవరో మీకు తెలుసా ? టాప్ లో ఉన్నది ఏ హీరో అట ? ఆసిన్ టు హన్సిక.. బిజినెస్‌‌మ్యాన్‌ను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

About Bunty Saikiran

Hi.. My name is Saikiran, my interest in reading books and newspapers has made me a writer today. Currently I am working as a content writer in Telugu action. I like to write about movies, sports, health and politics. I have 5 years of experience in this field.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd