Advertisement
కమెడియన్స్ కథ అని తక్కువ అంచనా వేశారో పప్పులో కాలు వేసినట్టే, ఎందుకనగా మన దగ్గర కొందరు కమెడియన్లు హీరోలతో సమానంగా సంపాదిస్తున్నారు. రోజుకు ఇంత అంటూ కాల్సిట్ ప్రకారం, ముక్కు పిండి హీరోలతో సమానంగా సంపాదిస్తుంటారు. ఏడాది పాటు కలిసి ఒక్కో సినిమాలో హీరో నటిస్తే కానీ కమెడియన్స్ మాత్రం ఏడాదంతా నటిస్తూనే ఉంటారు. కమెడియన్ అనగానే వారి జీవితం కాస్త విభిన్నంగా ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ అందులో చాలా వరకు కమెడీయన్స్ సింపుల్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంటారు. ఇక అందులో కొంతమంది అందమైన భార్యలు కూడా ఉన్నారు. వారికి సంబంధించిన ఫోటోలపై ఒక లుక్కేద్దాం.
Advertisement
READ ALSO : వీసా లేకుండా భారతీయులు ఎప్పుడైనా వెళ్లగలిగే దేశాలు ఇవే!
#1 పోసాని కృష్ణమురళి తన దగ్గర బంధువుల అమ్మాయి అయినటువంటి కుసుమ లత ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
#2 సునీల్ 2002లో శృతి ఇందుకూరిని వివాహం చేసుకున్నారు. ఈ జంటకు కుందన ఇందుకూరి మరియు దుష్యంత్ ఇందుకూరి అనే ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు.
Advertisement
#3 బ్రహ్మానందం భార్య పేరు లక్ష్మి. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు గౌతం, సిద్ధార్థ్. ఒకరు ఎంబీఏ మరొకరు బీటెక్ పూర్తి చేశారు.
#4 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ భార్య పేరు కే.కవిత వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు.
#5 తాగుబోతు రమేష్ 2015లో స్వాతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అతను ప్రస్తుతం ఈటీవీ తెలుగు ప్రోగ్రాం జబర్దస్త్ లో టీం లీడర్ గా ఉన్న విషయం తెలిసింది.
#6 ఆలీ 1994 లో జుబేదా సుల్తానా ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
Also Read: సర్కార్ వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అబ్బా!