Advertisement
Tollywood Male and Female singers List పాటకు పరవశించని వారు ఎవరు కూడా ఉండరు అని చెప్పవచ్చు. పాటతో అనేక భావాలను వ్యక్తపరిచే శక్తి ఉంటుంది. అలాంటి పాటలు పాడడం అనేది ఒక కళ అని చెప్పవచ్చు. ఈ పాటల్లో కూడా అనేక రకాలు ఉన్నాయి. మాస్ పాటలు, మెలోడీ సాంగ్స్, జానపద గేయాలు ఇలా పలు రకాల పాటలు పాడారు.
Advertisement
ఏ సినిమా చూసినా అందులో పాటలు బాగుంటే సినిమా హిట్ అవుతుంది. ఇప్పటివరకు సినిమాల్లో ఎవర్గ్రీన్ పాటలు పాడి ఎంతోమందిని మెస్మరైజ్ చేసిన సింగర్లు చాలామంది ఉన్నారు. వారిలో ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వారి గొంతుతో అందరిని అలరించే పదిమంది సింగర్స్ గురించి తెలుసుకుందాం.
Read also: వంటలక్కకు కార్తీకదీపం సీరియల్ లో ఎలా ఛాన్స్ వచ్చిందో తెలుసా..!
Tollywood singers List :
singer sailaja and family
# ఎస్.పి.శైలజ భర్త సుధాకర్
ఎస్.పి.శైలజ, ఎస్ పి బాలసుబ్రమణ్యం సోదరి. ఈమె కూడా సాగర సంగమం సినిమాలో నటించి తర్వాత సింగర్ గా సెటిల్ అయిపోయారు. దీని తర్వాత శుభలేఖ సుధాకర్ ను వివాహం చేసుకుంది.
Singer sravana Bhargavi and Family
# హేమచంద్ర-శ్రావణ భార్గవి కుటుంబం:
హేమచంద్ర శ్రావణ భార్గవి వారి టాలెంట్ తో టీవీ షోలలో చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. వీరిద్దరిని పాటే కలిపింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి సింగర్స్ గా కొనసాగుతున్నారు.
Tollywood singers List and Family Photos
# మల్లికార్జున్ భార్య గోపిక కుటుంబం:
మల్లికార్జున్ మరియు పూర్ణిమ ఒకేసారి వారి కెరీర్ మొదలుపెట్టారు. జంటగా ఎన్నో పాటలు పాడి ఇద్దరు లవ్ చేసుకున్నారు. తర్వాత వివాహం చేసుకున్నారు. మీరు అనేక సినిమాల్లో చాలా హిట్ సాంగ్స్ పాడారు.
# గీతామాధురి భర్త నందు కుటుంబం:
Advertisement
గీతామాధురి మరియు తన భర్త నందు వీరు పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. గీతామాధురి ఎన్నో పాటలతో మనల్ని అలరిస్తోంది.
# సింగర్ స్మిత తన భర్త శశాంక్:
సింగర్ స్మిత అనేక హిట్ సాంగ్స్ పాడారు.హాయ్ రబ్బ హాయ్ రబ్బా, మసక మసక చీకటిలో ఇలాంటి పాటలు పాడి చాలా ఫేమస్ అయ్యారు.
# అంజన సౌమ్య భర్త రవితేజ కుటుంబం:
అంజన సౌమ్య తన టాలెంట్ తో ఎన్నో పాటలు పాడి మంచి సింగర్ గా పేరు తెచ్చుకున్నారు. ఆమె ఎన్నారై రవితేజని యుఎస్ లో వివాహం చేసుకుంది. వీళ్లకు ఒక బాబు పుట్టారు.
# చిన్మయి భర్త రాహుల్ రవిచంద్ర:
నటుడు రాహుల్ రవిచంద్ర చిన్మయి వాయిస్ కి ఫిదా అయ్యారు. దీంతో ఆమెకు ప్రపోజ్ చేశారు
ఆమె రవిచంద్రన్ యాక్టింగ్ కు మిస్మరైజ్ అయింది. దీంతో ఏకంగా పెళ్లి చేసుకుంది.
# సింగర్ మనో కుటుంబం:
సింగర్ మనో సాంగ్స్ తో పాటుగా రజనీకాంత్ కి తెలుగు డబ్బింగ్ చెబుతారు. ఆయన జమీల నీ వివాహం చేసుకున్నారు. వీళ్లకు ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు.
Tollywood singers List and Family Photos
# దీపు అతని భార్య స్వాతి
దీపు ఈగ, చిరుత, మగధీర, బాహుబలి, అతిథి వంటి మూవీస్ లో చాలా హిట్ సాంగ్స్ పాడారు. ఆయన స్వాతిని వివాహం చేసుకున్నారు.
Tollywood singers List and Family Photos
# సింగర్ సునీత కుటుంబం:
తెలుగు ఇండస్ట్రీలో పాపులర్ సింగర్ సునీత ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆమె తన భర్త గోపరాజుకు విడాకులు ఇచ్చి మరో వివాహం చేసుకుంది.
Read also: చనిపోయే ముందు ఉదయ్ కిరణ్ ఆమె కాళ్లు పట్టుకున్నాడట.. ఏం జరిగిందంటే?