• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » ఎక్కువ సినిమాలు రీమేక్ చేసిన టాలీవుడ్ హీరోలు

ఎక్కువ సినిమాలు రీమేక్ చేసిన టాలీవుడ్ హీరోలు

Published on May 22, 2024 by anji

Advertisement

టాలీవుడ్‌ లో ఈ మధ్యకాలంలో రీమేక్ సినిమాలు ఎక్కువ అవుతున్నాయి. అలాగే మన తెలుగు సినిమాలను కూడా బాలీవుడ్ వాళ్ళు రీమేక్ చేసుకున్న సంగతి తెలిసిందే. నిజానికి ఓ సినిమాని రీమేక్ చేయడం అనేది చాలా సేఫ్ గేమ్ అని అంతా అనుకుంటూ ఉంటారు. కానీ ఓ హిట్టు సినిమాని రీమేక్ చేయడం అనేది అంత ఈజీ ఏమీ కాదు.

Advertisement

Read also: అన్న రమేష్ బాబు కుటుంబానికి అండగా మహేష్ బాబు!

రాష్ట్రానికి తగినట్టు ప్రజల అభిరుచి వేరుగా ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ గా దింపేస్తే మొదటికే మోసం వస్తుంది. అసలు ఒరిజినల్ ఎందుకు హిట్ అయ్యిందో, ఆ సినిమాని రీమేక్ చేసే దర్శకనిర్మాతలు ఒకటికి రెండుసార్లు అనలైజ్ చేసుకుని రీమేక్ చేసిన మూవీస్ సూపర్ హిట్స్ అందుకున్నాయి. 60-90 లలో ప్రతి పరిశ్రమలో దాదాపు ప్రతి మూడు చిత్రాలలో ఒకటి రీమేక్. ఇప్పటివరకు టాలీవుడ్ లో ఎక్కువ రీమేక్ సినిమాల్లో నటించిన హీరో ఎవరు, ఎన్ని రీమేక్ సినిమాల్లో నటించాడు. వారి పేర్లు ఏమిటి?

#ఎన్టీఆర్ 50

సీనియర్ ఎన్టీఆర్ ఏకంగా 50 సినిమాలను రీమేక్ చేశారు.

Advertisement

#ఏఎన్ఆర్ 42

ఏఎన్ఆర్ ఏకంగా 42 సినిమాలను రీమేక్ చేశారు.

#వెంకటేష్ 25

వెంకటేష్ 25 సినిమాలను రీమేక్ చేశాడు.

#కృష్ణంరాజు 25

కృష్ణంరాజు 25 సినిమాలను రీమేక్ చేశారు.

#చిరంజీవి 17

చిరంజీవి గారు 17 సినిమాలను రీమేక్ చేశారు.

#బాలయ్య 12

బాలయ్య 12 సినిమాలను రీమేక్ చేశారు.

#నాగార్జున 12

నాగార్జున 12 సినిమాలను రీమేక్ చేశాడు.

superstar-krishna-assets

#కృష్ణ 11

కృష్ణ 11 సినిమాలను రీమేక్ చేశారు.

#పవన్ కళ్యాణ్ 10

పవన్ కళ్యాణ్ 10 సినిమాలను రీమేక్ చేశారు.

Read also: మీ పేదరికానికి ఈ మొక్కలు కారణం కావచ్చు

Related posts:

కళ్ల ముందే కొడుకులను కోల్పోయిన సినీ ప్రముఖులు వీళ్ళే..! క‌డుపుబ్బా న‌వ్వించిన మాస్ట‌ర్ భ‌ర‌త్ లైఫ్ లో ఇంత‌టి విషాద‌ముందా..! Default Thumbnailఆవిషయంలో చరణ్ జడ్జిమెంట్ కరెక్ట్.. రిజెక్ట్ చేసిన సినిమాల్లో డిజాస్టర్స్ ఎన్నో తెలుసా ? కళ్యాణ్ రామ్ భార్య గురించి మీకు తెలియని రహస్యాలు.. వామ్మో ఆమె ఇలా చేసిందా..?

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd