Advertisement
మన టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు కొదవలేదు. కొంతమంది తమిళనాడు, కేరళ అలాగే మన తెలుగు రాష్ట్రాల నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇందులో కొంతమంది సక్సెస్ అయితే కొంతమంది అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఎంత ఎమోషనల్ సినిమా అయినా కాస్త గ్లామర్ లేకపోతే, అది సినిమా అని కూడా అనిపించదు. అందుకే హీరోలతో పాటు హీరోయిన్లకు కూడా ఎక్కువగానే డిమాండ్ ఉంటుంది. అయితే కొంతమంది హీరోయిన్లు స్టార్ రేంజ్ కి వెళ్లిపోయాక వారు కాస్త ఖాళీగా ఉన్న సమయంలో చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు. వారు అప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎలా మారారు? అనేది ఇప్పుడు మనం కూడా ఒకసారి చూద్దాం.
Advertisement
Also Read: అతి చిన్న వయసులోనే జీవిత భాగస్వాముల్ని కోల్పోయిన 9టాలీవుడ్ జంటలు !
#1 కాజల్
లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ కాజల్. ఆ తర్వాత రామ్ చరణ్ తో మగధీర సినిమా తీసి, స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం వివాహం చేసుకొని కొన్ని సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంది. ఇదిలా ఉండగా ఆమె స్కూల్ చదవంతా ముంబైలో కొనసాగిందట. తను స్కూల్లో చదువుతున్న రోజుల్లో ఒక గ్రూప్ ఫోటో బయటపడింది. అందులో తొలి వరుసలో షార్ట్ హెయిర్ తో కాజల్ కనిపిస్తోంది చూడండి.
Advertisement
#2 రష్మిక మందన
గీతా గోవిందం సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ డమ్ ను సంపాదించుకున్న హీరోయిన్ రష్మిక. ఆ తర్వాత స్టార్ హీరోలతో నటించి, స్లోగా స్టార్ హీరోయిన్ అవుతున్న రష్మిక మందన్న యూనిఫామ్ లో ఉన్న ఫోటో ఆకట్టుకుంది. అప్పుడు ఆమె ఎంత క్యూట్ గా ఉందో చూడండి.
#3 పూజ హెగ్డే
ముకుంద సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన పూజ హెగ్డే, ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది ఈ భామ. ఈమెకు సంబంధించిన చిన్నప్పుడు ఫోటో చూసి నేటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు.
#4 సాయి పల్లవి
ఫిదా మూవీ తో ఓవర్ నైట్ లోనే స్టార్ డమ్ ను సంపాదించుకున్న హీరోయిన్ సాయి పల్లవి. అయితే మరి ఇంకోసారి అలాంటి హిట్ కొట్టాలని ఆశపడుతోంది. ఈమె కూడా కాలేజీలో తన తోటి మిత్రులతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేసింది.
#5 సమంత
ఏం మాయ చేసావే సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకొని స్టార్ హీరోయిన్ గా నిలిచింది సమంత. ఆ తర్వాత దాదాపు మూడేళ్ల పాటు తన హవాని కొనసాగించింది. ఈమె చిన్నతనంలో దిగిన ఫోటో ఒకటి వైరల్ అవుతుంది.
ALSO READ : అసలు అగ్నిపథ్ స్కీం ఏంటి ? దేశవ్యాప్తంగా ఎందుకు దాన్ని యువత వ్యతిరేకిస్తుంది ?