• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » “మసాలా” నుండి… “ఆచార్య” వరకు… తెలుగులో వచ్చిన 5 “మల్టీ స్టారర్” సినిమాలు..!

“మసాలా” నుండి… “ఆచార్య” వరకు… తెలుగులో వచ్చిన 5 “మల్టీ స్టారర్” సినిమాలు..!

Published on August 12, 2022 by Bunty Saikiran

Advertisement

తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక రకాల సినిమాలు వచ్చాయి..ఇంకా వస్తున్నాయి. ముఖ్యంగా మల్టీ స్టారర్‌ సినిమాలు అయితే.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఈ సినిమాలు చేయడం కూడా పెద్ద సవాలే. అయితే.. ఇప్పటి వరకు తెలుగు లో వచ్చిన టాప్‌ మల్టీ స్టారర్‌ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Advertisement

1. సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు
ఈ సినిమాలో వెంకటేష్‌, మహేష్‌ బాబు కలిసి నటించారు.

2.RRR
ఈ సినిమా జూనియర్‌ ఎన్టీఆర్‌ మరియు, రామ్‌ చరణ్‌ హీరోలుగా నటించారు.

Advertisement

3. మసాల

ఈ సినిమాలో వెంకటేష్‌ మరియు రామ్‌ పోతినేని నటించారు.

4. భీమ్లా నాయక్‌

పవన్‌ కళ్యాణ్‌ మరియు రానా ఈ సినిమా హీరోలుగా నటించారు.

5. ఆచార్య
ఇటీవల విడుదల అయిన ఈ సినిమాలో మెగాస్టార్ట్‌ చిరంజీవి మరియు రామ్‌ చరణ్‌ హీరోలుగా నటించారు.

READ ALSO : టాలీవుడ్ లో ఒకవెలుగు వెలిగి కనపడకుండా పోయిన 5 గురు హీరోలు ..!

Related posts:

ప్రభాస్ ఎందుకు హెయిర్ క్యాప్ పెడుతున్నాడు..? ఆలీ అల్లుడు షెహ్యాజ్ ఏం చేస్తారంటే.. బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు..! అరుదైన వ్యాధితో బాధపడుతున్న పూనమ్‌ కౌర్‌.. కేరళలో చికిత్స! Default Thumbnailపవన్ కళ్యాణ్ అలీ కూతురు పెళ్ళికి ఎందుకు రాలేదు ? అసలు నిజం చెప్పిన అలీ

About Bunty Saikiran

Hi.. My name is Saikiran, my interest in reading books and newspapers has made me a writer today. Currently I am working as a content writer in Telugu action. I like to write about movies, sports, health and politics. I have 5 years of experience in this field.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd