Advertisement
“దేవుడా ఓ మంచి దేవుడా…. నువ్వు మాకు తినడానికి తోట కుర్ర పప్పు ఇచ్చావ్, బంగాళా దుంప ఫ్రై ఇచ్చావ్”, ఈ నవ్వు తెప్పించే సీన్ గుర్తుందా ? ఎలా మార్చిపోతాం అంటారా. త్రివిక్రమ్ మార్క్ పెన్ వర్క్ వెంకీ మార్క్ టైమింగ్ తో ఈ సీన్ మన అందరికి ఇప్పటికీ ఇష్టమైన సన్నివేశాల్లో ఒకటి. కానీ…..ఈ సీన్ హాలీవుడ్ సినిమా.. “మీట్ ది పేరెంట్స్” నుంచి స్ఫూర్తి అయ్యి చేసింది. ఇది వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఇది నిజం. ఇలా తెలుగు సినిమాల్లో చాలా ఫేమస్ సీన్స్ వరల్డ్ సినిమా లో డిఫరెంట్ మూవీస్ నుండి ఇన్స్పిరేషన్ గా తీసుకుని చేసినవే ఉన్నాయి. అయితే… ఇలా హాలీవుడ్ నుంచి కాపీ కొట్టిన టాలీవుడ్ సీన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
#నువ్వు నాకు నచ్చావ్ సినిమాలోని ప్రేయర్ సీన్ హాలీవుడ్ లోని మీట్ ది పేరెంట్స్ సినిమా నుంచి తీసుకున్నారు.
#అతడు సినిమాలోని ట్రైన్ సీన్ యూఎస్ మర్షాల్స్ సినిమా నుంచి తీసుకున్నారు.
#దూకుడు సినిమాలోని ఫైట్ సీన్ విల్ స్మిత్ బ్యాడ్ బాయ్స్ సినిమా నుంచి తీసుకున్నారు.
#ఇద్దరమ్మాయిలతో సినిమాలోని ఇంటర్వెల్ తర్వాత ఫైట్ సీన్ ద మ్యాన్ ఫ్రమ్ నౌహీరే (కొరియన్) సినిమా నుంచి తీసుకున్నారు.
Advertisement
#అరుంధతి సినిమాలోని అనుష్క మరియు సోను సూదు మధ్య జరిగే సీన్ హౌస్ ఆఫ్ ఫ్లయింగ్ డాగర్స్ సినిమా నుంచి తీసుకున్నారు.
#సై సినిమాలోని క్లైమాక్స్ సీన్ ఎనీ గివెన్ సండే సినిమా నుంచి తీసుకున్నారు.
#ఈగ మరియు మర్యాద రామన్న సినిమాలోని సీన్స్ కాక్రోచ్ అండ్ అవర్ హాస్పిటాలిటీ సినిమా నుంచి తీసుకున్నారు.
#నాన్నకు ప్రేమతో సినిమాలోని కాఫీ షాప్ సీన్ షేర్ లాక్ హోలమ్స్ : ఏ గేమ్ ఆఫ్ షాడోస్ సినిమా నుంచి తీసుకున్నారు.
#ఖలేజా సినిమాలోని ప్రకాష్ రాజ్, అమిత్ మధ్య సంభాషణ జరిగే సీన్ హాలీవుడ్ మూవీ నుంచి తీసుకున్నారు.
Read also: ఎన్టీఆర్ అంటే తప్పు.. బాలయ్య అంటే తప్పు లేదా? ప్రశ్నిస్తున్న ఎన్టీఆర్ అభిమానులు !