• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » News » వైజాగ్ లో బేబీ 2.. బాధలో మూడు కుటుంబాలు.. ఏమైంది అంటే..?

వైజాగ్ లో బేబీ 2.. బాధలో మూడు కుటుంబాలు.. ఏమైంది అంటే..?

Published on August 15, 2023 by sravya

Advertisement

ప్రేమించడం తప్పు కాదు ప్రేమించిన వాళ్ళని మోసం చేయడం పెద్ద తప్పు. తెలిసి తెలియని వయసులో ఒక అమ్మాయి చేసిన తప్పు వలన ఆమె తల్లిదండ్రులకి తీవ్ర గుండె కోత ని మిగిల్చింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీ కారణంగా మూడు కుటుంబాల్లో విషాదం జరిగింది. ఒకరిని ప్రేమించి ఇంకొకరిని రహస్యంగా పెళ్లి చేసుకుంది. పైగా ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో పాటుగా ఇంకొకరి మృతికి కారణమైంది.

Advertisement

 

వివరాల్లోకెళితే కొత్తపాలెం నాగేంద్ర కాలనీకి చెందిన 16 ఏళ్ల అమ్మాయి ఆదర్శ్ నగర్ కి చెందిన సూర్య ప్రకాష్ రావుతో ప్రేమలో పడింది. ఇందిరా నగర్ కి చెందిన లెంకా సాయికుమార్ ని సీక్రెట్ గా పెళ్లి చేసుకుంది. ఇది ఇలా ఉంటే సాయికుమార్ తో ఆమె క్లోజ్ గా ఉండడం సూర్య ప్రకాష్ కి నచ్చలేదు దీంతో ఆమెకి వారిద్దరితో కూడా మనస్పర్ధలు వచ్చాయి.

Advertisement

ఆ అబ్బాయిలు ఇద్దరు కూడా అమ్మాయి ఇంటికి వేరువేరు సమయాల్లో వచ్చి ఎవరితో ఉండాలో నిర్ణయించుకోమని చెప్పారు. వాళ్ళు ఇలా చెప్పిన రెండు రోజులకి ఆమె ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు విచారణ చేపట్టారు వాళ్ళిద్దరూ ఒత్తిడి చేయడంతోనే ఆమె చనిపోయిందని చెప్పారు. అయితే పోలీసు విచారణని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళనతో ప్రియుడు సూర్య ప్రకాష్ గోపాలపట్నం దగ్గర రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ స్టూడెంట్ అయిన సాయికుమార్ ని అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ కి తరలించారు.

Related posts:

పార్లమెంట్ లో రచ్చ… రాహుల్ బంగ్లా ఖాళీ చేస్తున్నారా? మరో కుటుంబానికి కోమటిరెడ్డి సాయం Komatireddy Venkat Emotional Speech About Balagam movie 1భావోద్వేగాల బలగం.. చిత్రబృందాన్ని సన్మానించిన కోమటిరెడ్డి Etela Rajender At DCP Officeఈటల బయటపడ్డట్టేనా?

About sravya

I am Sravya. From past five years i had been working in various Websites. I like reading books. That helped me to became an author. I like writing different categories including Health, Life style, Mythology and movies as well.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd