• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » Brinda Web series Review: త్రిష బృంద వెబ్ సిరీస్ కథ, రివ్యూ & రేటింగ్..!

Brinda Web series Review: త్రిష బృంద వెబ్ సిరీస్ కథ, రివ్యూ & రేటింగ్..!

Published on August 2, 2024 by ajay raj

Advertisement

Brinda Web series Review: త్రిష బృంద వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీలోకి ఎంట్రీ వచ్చింది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ వెబ్ సిరీస్ కి సూర్య మనోజ్ వంగల దర్శకత్వం వహించారు. రవీంద్ర విజయ్, ఇంద్రజీత్, ఆమని కీలక పాత్రలు పోషించారు. సోనీ లివ్ లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ వెబ్ సిరీస్ కథ, రివ్యూ గురించి చూసేద్దాం.

Advertisement

వెబ్ సిరీస్: బృంద
నటీనటులు: త్రిష, ఇంద్రజీత్ సుకుమారిన్, జయప్రకాష్, ఆమని. రవీంద్ర తదితరులు రచన, దర్శకత్వం: సూర్యా మనోజ్ వంగల
స్ట్రీమింగ్ వేదిక: సోనీ లివ్

కథ మరియు వివరణ:

బృంద (త్రిష) హైదరాబాద్లో ఓ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా ఉద్యోగంలో చేరుతారు. స్టేషన్ లో పనిచేసే సీఐ సాల్మన్ తో పాటుగా మిగిలిన సిబ్బందికి బృంద పని తీరుపై నమ్మకం ఉండదు ఆమెను పట్టించుకోనట్లు ఉంటారు. పోలీసులకు ఓ రోజు గుర్తు తెలియని మృతదేహం దొరుకుతుంది. రైల్వే ఎంప్లాయ్ తిలక్ డెడ్ బాడీగా బృంద కనిపెడుతుంది అదే స్టేషన్ లో పనిచేసే సారధికి బృంద తెలివితేటల మీద నమ్మకం కలుగుతుంది. తిలక్ హత్యకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కేసు క్లోజ్ చేయాలని సిఐ సాల్మన్ ఆర్డర్ వేస్తారు. కానీ అతని మాటలను లెక్కచేయకుండా బృందా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది.

brinda-webseries-review

Advertisement

 

తిలక్ లాగే రాష్ట్రంలో కొన్ని ఏళ్లుగా ఒకే తరహాలో సీరియల్ హత్యలకు పాల్పడుతున్నాడని బృంద అన్వేషణలో తేలుతుంది. ఆ కిల్లర్ని పట్టుకోడానికి ఏసీబీ సిట్ టీం ను ఏర్పాటు చేస్తాడు. సారథి పట్టుపట్టి బృందను టీంను జాయిన్ అయ్యేలా చేస్తాడు. సేకరించిన కొద్ది కిల్లర్ కు సంబంధించిన విస్తుపోయే నిజాలు బృందా సారథిల ద్వారా బయటపడుతుంటాయి. దేవుడిని విశ్వసించే వాళ్ళను టార్గెట్ చేస్తున్న ఆ కిల్లర్ సామూహిక హత్యలకు పాల్పడుతూ ఉంటాడు. హత్యలకు పాల్పడుతుంది ఠాకూర్ అని బృందా కనిపెడుతుంది.

Also read:

  • Shivam Bhaje Review: శివమ్ భజే హిట్టా..?, ఫట్టా..?

Brinda Web series Review

Also read:

  • హీరోయిన్స్ లేకుండా వచ్చిన టాలీవుడ్ సినిమాలు.. ఏవంటే..?

ఈ హత్యకు ఠాకూర్ కి ఎందుకు చేస్తున్నాడు? ఎవరు చేయిస్తున్నారు? చిన్నప్పుడే తల్లితో పాటుగా అన్నయ్య సత్యకు బృందా ఎలా దూరమైంది? బృందను పెంచి పెద్ద చేసిన పోలీస్ ఆఫీసర్ రఘు ప్రాణాలు ఎలా పోయాయి? కబీర్ ఆనంద్ సత్య కు ఉన్న సంబంధం ఏంటి ఇవన్నీ తెలియాలంటే వెబ్ సిరీస్ చూడాలి. మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ తో ఈ సిరీస్ సాగుతుంది కొన్ని ఎపిసోడ్లు కాస్త స్లోగా సాగదీసినట్లు ఉంటాయి. సత్య ఠాగూర్ పరిచయం అలాగే కొన్ని సీన్లు కొంచెం సాగదీసినట్లు ఉన్నాయి. పోలీస్ ఆఫీసర్ గా త్రిష యాక్టింగ్ బాగుంది. సిరీస్ మొత్తం సీరియస్ గా కనబడుతూ అద్భుతంగా నటించింది.

రేటింగ్: 3/5

Related posts:

das-ka-damki-reviewDas Ka Damki Movie Review in Telugu: విశ్వక్ సేన్ ” దాస్ కా దమ్కీ” రివ్యూ & రేటింగ్ Narakasura Movie Telugu ReviewNarakasura Movie Telugu Review : నరకాసుర మూవీ రివ్యూ.. ట్విస్ట్ లు మాములుగా లేవుగా.. మైండ్ బ్లాక్..! Karthik's Japan Moview Review in TeluguJapan Movie Review: జపాన్ లో కార్తీ అదరకొట్టేసాడా..? జపాన్ హిట్టా, ఫట్టా..? salaar-meaningSalaar Twitter Review: సలార్ ట్విట్టర్ రివ్యూ ! బ్లాక్ బస్టర్ కాదురా దానెమ్మ మొగుడు అంటూ ట్విట్టర్ లో ట్రెండ్ !

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd