Advertisement
ప్రస్తుత సమాజంలో అబ్బాయి మరియు అమ్మాయి ల మధ్య ప్రేమ అనేది వివిధ రకాలుగా ఉంటుంది. అబ్బాయి తనకు మంచి అమ్మాయి భార్యగా రావాలని కోరుకుంటాడు. అమ్మాయి కూడా తనకు మంచి భర్త రావాలని కోరుకుంటుంది.ఇష్టమైన అమ్మాయి మనకు దొరికితే ఆ ఆనందమే వేరు. ప్రేమించే ప్రతి అబ్బాయి కల ఇదే. నిజంగా ప్రేమించిన అమ్మాయి ఏం చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Advertisement
నిజంగా ప్రేమించిన అమ్మాయిలు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఇతనితోనే నా జీవితం అనుకుంటూ ప్రేమించిన అబ్బాయి కెరియర్ కి సపోర్ట్ చేస్తూ అతని వెన్నంటే ఉంటుంది.తను ప్రేమించిన అబ్బాయి వేరే అమ్మాయి తో మాట్లాడితే చాలా బాధపడుతుంది కానీ బయటకు చెప్పదు. తనకు పంచిన ప్రేమ లోఏ కొంచెం కూడా వేరే వారికి పంచనివ్వదు. అలా అని మీ స్వేచ్ఛకు అడ్డు చెప్పదు. అమ్మాయిల ప్రేమ అబ్బాయిల కన్నా కాస్త ఎక్కువగా ఉంటుంది. చివరికి తిండి తినేటప్పుడు కూడా ఎలా తింటున్నాడు అనే విషయంలో అబ్బాయిని అమ్మాయి గమనిస్తూ ఉంటుంది.
Advertisement
పైకి తిట్టినా లోలోపల చాలా ప్రేమ దాగి ఉంటుంది. ఎందుకంటే అమ్మాయికి తను ప్రేమించిన అబ్బాయిని ఒక రాజకుమారుడిలా చూసుకోవాలని ఉంటుంది. నిన్ను ఎంతలా టార్చర్ పెట్టినా లోలోపల మాత్రం నవ్వుకుంటుంది. కానీ మీరు ఏమాత్రం డల్ గా కనిపించినా ఆమె తట్టుకోలేదు. మీ మనసులో ఉన్న మాటని వెంటనే అర్థం చేసుకుంటుంది. ఎవరైనా మిమ్మల్ని పొగిడితే తాను చాలా మురిసిపోతుంది.అయితే ఇటువంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి దొరికితే మాత్రం అస్సలు మిస్ అవ్వకండి.
also read:
చిరంజీవి, హీరో నితిన్ అత్తమావలకు ఉన్న రిలేషన్ ఇదే !