Advertisement
ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (TSNPDCL)ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటి ద్వారా 100 జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ ఈ ఉద్యోగాల నోటిఫికేషన్లను విడుదల చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ ఆపరేటివ్ పోస్టులు:100
Advertisement
ALSO READ:హనుమంతుని శరీరమంతా సింధూరం ఎందుకు ఉంటుందో తెలుసా ..?
విద్యుత్ సర్కిల్ : కరీంనగర్, వరంగల్,నిజాంబాద్,ఆదిలాబాద్, ఖమ్మం.
విద్యార్హత : ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి.
అభ్యర్థుల వయసు: వీరి వయస్సు 2023 జనవరి 1 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
పరీక్ష కేంద్రాలు :
హైదరాబాద్,వరంగల్ పలు కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తారు.
Advertisement
దరఖాస్తు: ఆన్లైన్లో చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు:
రూపాయలు200,( ఎస్సీ ఎస్టీ, బిసి ఈడబ్ల్యుసి పిహెచ్సి ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది )
ముఖ్యమైన తేదీ:
దరఖాస్తు ఫీజు ప్రారంభం : ఏప్రిల్ 10, 2023.
చివరి తేదీ:
ఏప్రిల్ 29, 2023 సాయంత్రం ఐదు గంటల వరకు.
ఎడిట్ ఆప్షన్ : 2023 మే 2 నుంచి ఐదో తేదీ వరకు ఉంటుంది.
హాల్ టికెట్ డౌన్లోడ్ తేదీ :
మే 22,2023.
పరీక్ష తేదీ : మే 28 2023
సంప్రదించాల్సిన వెబ్సైట్ :https://tsnpdcl.in/Careers.
ALSO READ; “నాని” నుంచి “వరుణ్ తేజ్” తెలంగాణ యాస లో అద్దరగొట్టిన తెలుగు హీరోస్ వీరేనా ?