Advertisement
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు జరిగాయి. కమిషన్ ఆఫీస్ నుండే పరీక్ష పేపర్ లీక్ అవ్వడం కలకలం రేపింది. ఈ ఇష్యూ వెనుక కమిషనర్ పీఏ ప్రవీణ్, అతనితోపాటు మరో మహిళా రేణుక ఉన్నారు. అయితే ఈ కేసులో కీలకంగా మారిన రేణుక అనే మహిళ ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఏమిటి అనే విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. పేపర్ లీక్ లో కీలకంగా ఉన్న రేణుక మహబూబ్ నగర్ కు చెందిన మహిళ కాగా 2018లో గురుకుల ఎస్సీ బాలికల పాఠశాలలో హిందీ పండిట్ టీచర్ గా ఉద్యోగం సంపాదించింది.
Advertisement
READ ALSO : భార్య తన సొంత చెల్లి అని తెలిసి భర్త షాక్…!
వనపర్తి జిల్లాలో హిందీ పండిట్ గా పనిచేస్తున్న రేణుక గురించి ఆమె సొంతూరులో వాళ్లు మాట్లాడుతూ ఆమె మంచిదని ఎప్పుడూ ఇలాంటి తప్పుడు పనులు చేయలేదని, పెళ్లి చేసుకున్నాక కూడా ఎప్పుడు ఆమె గురించి చెడుగా వినలేదని ఇలా ఎలా చేసిందో తెలియడం లేదంటూ చెబుతున్నారు. ఆమెకు భర్త, పిల్లలు ఉండగా తమ్ముడికి ఏఈ పరీక్ష రాయడానికి అర్హత లేకపోయినా కూడా ప్రశ్నాపత్రం కావాలని ప్రవీణ్ తో బేరం పెట్టడం గురించి పోలీసులు గుర్తించారు.
Advertisement
READ ALSO : దేవుడి ఉంగరాలు చేతికి దరిస్తున్నారా అయితే ఒక్కసారి ఇవి తెలుసుకోండి !
ఇక తన తాండాకే చెందిన శ్రీనివాసుల నాయక్ అనే కానీ స్టేబుల్ ఎస్సై పోస్ట్ కి ప్రిపేర్ అవుతున్న, అతనికి పేపర్ లీకేజ్ ఆశ చూపిన అతడు వద్దని చెప్పేసాడు. కానీ అతనికి విషయం తెలిసిన అబ్బాయి అధికారులకు చెప్పలేదని ఆరోపణల మీద అతనిపైన పోలీసులు గుర్రుగా ఉన్నారు. మొత్తానికి తమ్ముడి అకౌంట్ పేరుతో సెక్రెటరీ పిఏ ప్రవీణ్ ద్వారా లక్షలలో బిజినెస్ చేసింది రేణుక రాథోడ్. ప్రస్తుతం ఆమెను ఉద్యోగం నుండి సస్పెండ్ చేసినట్లు గురుకుల వర్గాలు తెలుపుతున్నాయి.
READ ALSO : Rajinikanth Wife Latha Love Story: రజినీకాంత్ జీవితం మారిపోవడానికి భార్య లతా చేసిన ఒక్క పని ఏంటంటే ?