Advertisement
మనకు ఎంత టాలెంట్ ఉన్నా కాస్త అదృష్టం లేకపోతే ఎక్కడైనా సరే రాణించ లేమన్నది కొన్ని జీవితాలు చూస్తే అర్థమవుతుంది.. కొంతమందికి పట్టకున్న దల్లా బంగారం అవుతూ అదృష్టం కలిసి వస్తూ ఉంటుంది. కొంతమందికేమో ఎంత కష్టపడ్డా ముందుకు సాగలేక పోతారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన కొంతమంది చాలా స్పీడ్ గా స్టార్ హోదా కి వెళ్తారు. అలా ఎంత స్పీడ్ గా పైకి వెళ్లారో ఒక్కోసారి అంతే స్పీడుగా కిందపడిపోయి కనుమరుగై పోతారు. అలాగే జరిగింది దివంగత యంగ్ హీరో ఉదయ్ కిరణ్ జీవితంలో. ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోలకు సైతం పోటీని ఇచ్చారు. అప్పట్లో ఉదయ్ కిరణ్ ను తొక్కేసేందుకు కొంతమంది ప్రయత్నాలు కూడా చేశారని వార్తలు వచ్చాయి.
Advertisement
ఇవి కూడా చదవండి: ప్రాణాంతకమైన వ్యాధుల నుంచి బయటపడ్డ సినీ స్టార్స్.. పాపం ఆ హీరో మరీ దారుణం..!!
also read: Rashi Phalalu in Telugu : ఈ రోజు రాశి ఫలాలు 06.09.2022
ఇలా స్టార్ డమ్ పెంచుకున్న ఉదయ్ కిరణ్ తన వ్యక్తిగత సమస్యల వల్ల ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. మరి అలాంటి ఉదయ్ కిరణ్ మరియు చిరంజీవికీ మధ్య జరిగిన కొన్ని విషయాలు మనం ఇప్పుడు చూద్దాం.. అయితే ఉదయ్ కిరణ్ కు తన పెద్ద కుమార్తె సుస్మితతో ఎంగేజ్ మెంట్ అయ్యాక, పెళ్లి క్యాన్సిల్ అయింది.. దీనికంటే ముందు ఉదయ్ కిరణ్ ఒక మహిళా జర్నలిస్టు తో ప్రేమలో పడి ఆమెను ప్రాణం కన్నా ఎక్కువగా లవ్ చేశారు. ఆ జర్నలిస్టు మనసంతా నువ్వే మూవీ సూపర్ హిట్ అయ్యాక ఇంటర్వ్యూ చేయడం కోసం వచ్చింది. ఈ క్రమంలోనే పరిచయం పెంచుకున్న ఉదయ్ కిరణ్ ఆమెతో ప్రేమలో పడ్డారు. అలా కొద్ది రోజులు గడిచిన తరువాత వారిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఆ మహిళా జర్నలిస్టు ఉదయ్ కిరణ్ కి బ్రేకప్ చెప్పింది. ఉదయ్ కిరణ్ మాత్రం ఆమెను మర్చిపోలేక ఆమె ఊహల్లోనే ఉండేవారు. చివరికి ఉదయ్ కిరణ్ వారి ఇంటికి వెళ్లి మరీ బ్రతిమిలాడినా వారి కుటుంబ సభ్యులు, ఆమె అస్సలు ఒప్పుకోలేదు. దీంతో డిప్రెషన్లోకి వెళ్లి పోయారు.
Advertisement

also read: పవన్ కు అన్ని కోట్ల ఆస్తులు, ఇండియాలోనే ఇదో రికార్డు… ఆమె వల్లే సినిమాల్లోకి!




