• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » Ananya Panday : ఆ స్టార్ హీరోతో ఎఫైర్.. ప్రెగ్నెంట్.. అబార్షన్ కూడా ?

Ananya Panday : ఆ స్టార్ హీరోతో ఎఫైర్.. ప్రెగ్నెంట్.. అబార్షన్ కూడా ?

Published on August 13, 2023 by anji

Advertisement

హీరోయిన్ అనన్య పాండే గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. చుంకీ పాండే నట వారసురాలిగా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 మూవీతో బాలీవుడ్ కి పరిచయం అయింది. తొలి సినిమాతోనే ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ అవార్డును అందుకుంది అనన్య పాండే. తెలుగులో పూరి జగన్నాథ్-విజయ్ దేవరకొండ కాంబోలో తెరకెక్కిన లైగర్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. లైగర్ విడుదలకు ముందు ఈమె ఎంట్రీ గురించి తెలుగు అభిమానులు భారీగా చర్చించుకున్నారు. కానీ విడుదలైన తరువాత ఈమె నటన చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు అది నటనా ? అనే అనుమానం కూడా కలిగిందనే విమర్శలు వచ్చాయి. లైగర్ మూవీ డిజాస్టర్ తో మళ్లీ తెలుగు వైపు ఈమె కన్నెత్తి కూడా చూడలేదు.

Advertisement

Advertisement

బాలీవుడ్ లోనే వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ హోదా కోసం పరుగులు తీస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిన్నది స్టార్ హీరో ఆదిత్య రాయ్ కపూర్ తో ప్రేమాయణం నడుపుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకొని పార్టీలకు, ఫంక్షన్స్ కి హాజరు కావడం.. కెమెరా కంట పడటంతో వీరిద్ధరి మధ్య ఎఫైర్ నడుస్తుందని నిర్థారణ అయింది. ఈ నేపథ్యంలోనే  అనన్య ప్రెగ్నెంట్ అయిందని బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ ఉమైర్ సంధు ట్వీట్ చేయడం సంచలనంగా మారింది. ప్రధానంగా ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో ఈ మధ్య కాలంలో అనన్య పాండే అబార్షన్ చేయించుకుందని.. ఎందుకంటే ఆమె ఆదిత్య రాయ్ కపూర్ వల్లనే ప్రెగ్నెంట్ అయిందని అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

Also Read :

చిరు మీద రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్..!

ఎన్టీఆర్ ని టార్గెట్ చేసి.. కృష్ణ ఏం చేసారో తెలుసా..?

Related posts:

సీతా పేరు లో ఏముందో కానీ దాంతో వచ్చిన సినిమాలన్నీ హిట్ కొట్టాల్సిందే..!! ఈ 8 మంది హీరోయిన్లు 40 ఏజ్ ఉన్న..వారి 1st సినిమాలో ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నారే..!! ఓకే సినిమాలో హీరోగా- విలన్ గా చేసిన స్టార్ హీరోలు ఎవరంటే..? పెళ్లి చేసుకోకముందే పిల్లల్ని కన్న స్టార్లు

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd