• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » రాజీవ్ గాంధీ మరణానికి మురారి సినిమా కి ఉన్న సంబంధం !

రాజీవ్ గాంధీ మరణానికి మురారి సినిమా కి ఉన్న సంబంధం !

Published on August 7, 2022 by Bunty Saikiran

Advertisement

రామ్ ప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై నందిగం గోపి, రామలింగేశ్వర రావు, ఎన్.దేవిప్రసాద్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ”మురారి”. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు, సోనాలి బింద్రే హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ద్వారా సోనాలి బింద్రే తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఈ సినిమా కథ చిత్రానువాదంతో పాటు కూర్పు విభాగంలో కృష్ణవంశీ పని చేశారు. శోభన్ సంభాషణలను రచించారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీత దర్శకత్వం వహించారు. భూపతి చాయాగ్రాహకుడిగా పనిచేశారు.

Advertisement

అయితే ఈ సినిమా కథ ఎక్కడి నుంచో పుట్టి మరెక్కడికో వెళ్ళింది. ఇంతకీ ఈ సినిమా కథ ఎలా రూపుదిద్దుకుందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తమిళనాడు పర్యటనకు వెళ్లి అక్కడే హత్యకు గురయ్యారు దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. ఆ హత్యలో నుంచి పుట్టిన స్టోరీనే మురారి. ఈ సినిమా స్టోరీకి ఆయన హత్యకు సంబంధం ఏంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాను. ఓసారి దర్శకుడు కృష్ణవంశీ తన ఫ్రెండ్స్ తో కలిసి లాంచి జర్నీ చేస్తున్నాడు. ఈ సందర్భంగా వారి మధ్య రాజీవ్ గాంధీ అంశం చర్చకు వచ్చింది.

Advertisement

వారి కుటుంబంలో ఇప్పటికే చాలామంది చనిపోయినట్లు చెప్పుకున్నారు. వారి కుటుంబానికి శాపం ఉండటం మూలంగానే వరుస హత్యలు జరుగుతున్నాయని అనుకున్నారు. అప్పుడే దర్శకుడి మైండ్ లో ఓ కథ వెలుగు వెలిగింది. శాపంతో కూడిన కుటుంబం పై సినిమా తీయాలి అనుకున్నాడు అదే మురారి అయింది. మొత్తంగా ఈ సినిమా స్టోరీని రాశాడు. కృష్ణవంశీ మహేష్ బాబు హీరోగా ఈ సినిమా చేస్తే బాగుంటుంది అనుకున్నాడు. వెంటనే ఈ స్టోరీని ఆయన తండ్రి కృష్ణకు చెప్పాలనుకున్నాడు. ఓ రోజు పద్మాలయ ఆఫీస్ లో కృష్ణ, మహేష్ బాబుకు కృష్ణవంశీ ఆ కథను వివరించాడు. స్టోరీ వారికి బాగా నచ్చింది. భాగవతం, భారతం లోని క్యారెక్టర్ లను ఈ సినిమా క్యారెక్టర్లుగా రూపొందించాడు. కృష్ణవంశీ అనంతరం ఈ కథను సిరివెన్నెల సీతారామశాస్త్రికి చూపించాడు. ఆయన కొన్ని మార్పులు తెరకెక్కించారు.

READ ALSO : ఆచార్య ఒరిజినల్ స్టోరీ ఇదే.. ఇలా తీసి ఉంటే హిట్టేనట ?

Related posts:

గజిని మూవీ కథను వదులుకున్న స్టార్ హీరోలు ! “ఒక్కడు” సినిమాకు ఆ టైటిల్ ఎందుకు పెట్టారు ? దాని వెనుకున్న కథ ఏంటంటే? తండ్రి మరణించిన రోజే దుఃఖంలో కూడా మరో చిన్నారికి ప్రాణం పోసిన మహేష్ బాబు super-star-krishna-and-mahesh-babu-photosKrishna Rare Photos: ఇప్పటి వరకు మీరెప్పుడు చూడని మహేష్, కృష్ణ 50+ రేర్ ఫొటోస్ !

About Bunty Saikiran

Hi.. My name is Saikiran, my interest in reading books and newspapers has made me a writer today. Currently I am working as a content writer in Telugu action. I like to write about movies, sports, health and politics. I have 5 years of experience in this field.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd