Advertisement
క్రికెట్ ఆడడానికి, చూడడానికి చాలా బాగుంటుంది. అయితే క్రికెటర్లు ఎక్కువ రన్స్ ని స్కోర్ చేస్తే, అదేదో మనం స్కోర్ చేసినట్లుగా ఆనంద పడిపోతూ ఉంటాము అయితే ఒక్కొక్కసారి ప్లేయర్లు సెంచరీ కూడా కొడుతూ ఉంటారు. మన భారతీయ క్రికెటర్లు సెంచరీ కొట్టారంటే మనకి ఎంతో ఆనందం కలుగుతుంది. అయితే దురదృష్టం కొద్ది క్రికెటర్లు 99 పరుగులు కొట్టి నాట్ అవుట్ గా మిగిలిపోతూ ఉంటారు. అలాంటి ఆటగాళ్ల వివరాలను ఇప్పుడు చూసేద్దాం.
Advertisement
Advertisement
తాజాగా యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బెయిర్ స్టో 99 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. 2002లో ఆఫ్రికా ఆటగాడైన షాక్ పొలాక్ 99 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. అలానే ఇంగ్లాండ్ ప్లేయర్ అలెక్స్ టుడోర్ న్యూజిలాండ్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో 99 పరుగులతో నాటౌట్ అయ్యాడు. పాకిస్తాన్ ప్లేయర్ మిస్బావుల్ హక్ కూడా 99 పరుగులు చేసి నాట్ అవుట్ గానే మిగిలిపోయాడు.
Also read: