• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » మొదలైన వరలక్ష్మి పెళ్లి సందడి..!

మొదలైన వరలక్ష్మి పెళ్లి సందడి..!

Published on July 22, 2024 by ajay raj

Advertisement

టాలీవుడ్ హీరో శరత్ కుమార్ వారసురాలుగా ఇండస్ట్రీలోకి నటి వరలక్ష్మి శరత్ కుమార్ వచ్చారు. కెరియర్ మొదట్లో హీరోయిన్ గా పలు తమిళ్ సినిమాల్లో ఈమె నటించారు. వరలక్ష్మి పెద్దగా సక్సెస్ ని అందుకోలేకపోయారు. హీరోయిన్ పాత్రలో తను సక్సెస్ కాకపోవడంతో నెగిటివ్ క్యారెక్టర్లు చేయడానికి ఒప్పుకున్నారు. లేడీ విలన్ పాత్రలో వరలక్ష్మీ ఎంతో మంచి సక్సెస్ ని అందుకున్నారు. ప్రస్తుతం ఆమెకు తెలుగు తమిళ భాషల్లో వరుసగా సినిమా అవకాశాలు రావడంతో కెరియర్ పరంగా వరలక్ష్మీ బాగా బిజీ అయిపోయారు. వరలక్ష్మీ వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు.

Advertisement

ఆమె త్వరలోనే కొత్త జీవితంలోకి అడుగుపెట్టనుంది. జూలై రెండవ తేదీ వరలక్ష్మీ పెళ్లి చేసుకోబోతున్నారని మనకి తెలుసు. ఈమె ముంబైకి చెందిన నికోలయ్ సచ్ దేవ్ అనే వ్యక్తిని ప్రేమించారు. వీరి వివాహం  ఈరోజు జరగబోతున్నట్లు, ఇప్పటికే పెళ్లి సందడి మొదలైనట్లు తెలుస్తోంది. ఈమె సోషల్ మీడియా వేదిక తన ప్రీ వెడ్డింగ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందులో తనకు కాబోయే భర్తను గట్టిగా ఆలింగనం చేసుకుని కనబడుతున్నారు.

Advertisement

Also read:

  • మగవాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే.. వారు ప్రేమలో ఉన్నారనే…!

Also read:

  •  అలీ రాజీనామా వెనుక సినీ పెద్ద హస్తం..!

ఈ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ముంబైలో జరిగాయని తెలుస్తోంది. ఇక ఈమె పెళ్లి వేడుకల్లో పలువురు సెలెబ్రిటీలతో పాటుగా రాజకీయ నాయకులు కూడా పాల్గొనబోతున్నారు ఈమె కోలీవుడ్ చిత్ర పరిశ్రమలు మాత్రమే కాదు టాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో స్టార్ హీరోలు అందరిని కూడా ఆహ్వానించారు. పిఎం నరేంద్ర మోడీని కూడా పెళ్లికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Related posts:

ఆ నలుగురు హీరోయిన్లు మెగాస్టార్ తో నటించడానికి ఒప్పుకోలేదు..కారణం..!! సౌత్ ఇండియా నుంచి నేషనల్ అవార్డ్స్ అందుకున్న 5 స్టార్స్ ! మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిన 5 సినిమాలు ఇవేనా? gang-leader-sriya-reddyగ్యాంగ్ లీడర్ సినిమాలో వున్న.. ఈ కళ్లద్దాల పాప.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

About ajay raj

My Name is Ajay Raj. I am a news Publisher, Content Writer at Teluguaction and Manamnews websites. I have experience 3 years in content writing in Telugu News, Movie News, and Latest Breaking News in Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd