• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » AP politics » వారాహి మూడో విడుత షెడ్యూల్ ఖరారు.. ఎప్పటి నుంచి అంటే..? 

వారాహి మూడో విడుత షెడ్యూల్ ఖరారు.. ఎప్పటి నుంచి అంటే..? 

Published on August 3, 2023 by anji

Advertisement

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర మూడో విడుత షెడ్యూల్ ఖరారు అయింది. ఆగస్టు 10 నుంచి వారాహి యాత్ర తిరిగి ప్రారంభంకానుంది. ఇక ఈ సారి విశాఖ నుంచి ప్రారంభమై ఆగస్టు 19 వరకు కొనసాగనుంది. మొదటి, రెండో విడుత యాత్రలు వెంట వెంటనే జరిపిన పవన్ కళ్యాణ్.. మూడో విడుత టూర్ కి కాస్త గ్యాప్ తీసుకున్నారు. జూన్ 14, జులై 09 ప్రారంభమైన రెండు విడుతల్లో ఉమ్మడి గోదావరి జిల్లాలు టార్గెట్ గా ముందుకు వెళ్లారు. గోదావరి జిల్లాలలో 34 సీట్లు గెలావాలని పార్టీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. 

Advertisement

Advertisement

మూడో విడుత కూడా గోదావరి జిల్లాల్లో ఉంటుందని తొలుత అనుకున్నప్పటికీ వరదల కారణంగా ఉత్తరాంధ్రకు మార్చారు. విశాఖపట్టణం నుంచి ప్రారంభం అయ్యే టూర్ ఉమ్మడి జిల్లాలో పలు నియోజకవర్గాల్లో కొనసాగనుంది. ఏయే నియోజకవర్గాలలో పర్యటించేది త్వరలో ప్రకటిస్తామని జనసేన వర్గాలు తెలిపాయి. గత ఎన్నికల్లో ఉమ్మడి విశాఖ జిల్లా గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోయాడు. ఈ జిల్లాలో జనసేనకు క్యాడర్ బాగానే ఉంది. విశాఖ నుంచి టూర్ ప్రారంభించాలని పవన్ నిర్ణయించారు. 

ఇదిలా ఉండగా..వారాహి విజయ యాత్ర ద్వారా జనసేనలో కొత్త ఊపు తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్. మొదటి విడుతలో 10 నియోజకవర్గాలు, రెండో విడుతలో 5 నియోజకవర్గాల్లో పర్యటించారు.మూడో విడుతలో కూడా ఇదే తరహాలో ముందుకు వెళ్లనున్నారు.  ఆగస్టు 10న విశాఖలో వారాహి వాహనం నుంచి బహిరంగ సభలో పాల్గొంటారు పవన్ కళ్యాణ్. యాత్రలో భాగంగా క్షేత్రస్థాయి పరిశీలనలు, విశాఖలో చోటు చేసుకుంటున్న భూకబ్జాలకు సంబంధించిన పరిశీలనలుంటాయని జనసేన వర్గాలు వెల్లడించాయి. 

 

Related posts:

Default Thumbnailపవన్ కళ్యాణ్ కు స్వల్ప అస్వస్థత.. దాని వల్లనేనా..? అల్లుడి గురించి లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు.. 26 ఏళ్లుగా పోరాటం..! బాలికలు, మహిళల అదృశ్యంపై పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..? వయస్సు కేవలం నెంబర్ మాత్రమే.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd