Advertisement
ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. అదృష్టం కలిసి రావాలని అనుకుంటారు. మీరు కూడా అదృష్టం కలగాలని చూస్తున్నారా..? అదృష్టం కలగాలంటే ఇలా చేయండి. చాలామంది ఇళ్లల్లో చెత్తాచెదారం ఎక్కువ ఉంటుంది. ఇంట్లో చెత్తను తొలగిస్తే మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పైగా రోగాలు కూడా రావు. పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్లయితే అదృష్టం వస్తుంది. ఇంటి ముఖద్వారం ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి. చెప్పులు కానీ పాత సామాన్లు కానీ ఇంటికి ఎదురకుండా ఉంచకూడదు. అప్పుడు పాజిటివ్ ఎనర్జీ పక్కా వస్తుంది.
Advertisement
ఇంటి ముఖద్వారం దగ్గర అద్దం వంటివి ఉండకుండా చూసుకోవాలి. ఇది పాజిటివ్ ఎనెర్జీని ఆపిస్తుంది. ఇల్లు ఎప్పుడు అందంగా శుభ్రంగా ఉండేటట్టు చూసుకోండి. అలాగే ఇంటిని అందంగా ఉంచుకోవడానికి మొక్కలు కానీ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ వంటివి కానీ పెట్టండి. ఇలా అలంకరించుకోవడం వలన పాజిటివ్ ఎనర్జీ చేస్తుంది. కొవ్వొత్తులు కానీ లైట్లు కానీ ఇంట్లో ఉండడం వలన పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. అదృష్టం కూడా వస్తుంది.
Advertisement
Also read:
అలాగే ఆకర్షణీయంగా కనబడ్డమే వాటిని ఉంచండి. అదృష్టాన్ని కలిగిస్తాయి. బెడ్రూంలో మంచి రంగులు ఉండేలా చూసుకోవాలి. ఎలక్ట్రానిక్ డివైస్లు వంటివి ఉండకుండా చూసుకోండి. ఇంట్లో చిన్న వాటర్ ఫౌంటెన్ కానీ ఆకర్షణంగా ఉండే వస్తువుల్ని కానీ పెడితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. వంటగదిలో చెత్తాచెదరం లేకుండా చూసుకోవాలి వంటగది ఎప్పుడు శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలి ఇలా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే అదృష్టం వస్తుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!