Advertisement
తమిళ్ హీరోయిన్ విజయ్ తెలుగులో కూడా మంచి పాపులారిటీని సంపాదించుకున్నాడు. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా విజయ్ కి ఉంది. విజయ్ సినిమాలు చాలా తెలుగులో డబ్ అయ్యాయి దీంతో ఇక్కడ కూడా విజయ్ కి క్రేజ్ బాగా పెరిగింది. బాక్స్ ఆఫీస్ వద్ద విజయ్ సినిమాలకి కలెక్షన్లు కూడా బాగానే వస్తాయి. విజయ్ తన నటన తో అందరినీ బాగా ఆకట్టుకున్నాడు.
Advertisement
చక్కటి హీరోగా ఎదిగాడు. అయితే విజయ్ మాత్రమే కాదు తెలుగు చిత్ర పరిశ్రమకి విజయ్ తండ్రి ఎన్ ఎ చంద్రశేఖర్ కూడా అందరికీ తెలుసు. చంద్రశేఖర్ ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో పలు సినిమాలకి దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు.
విజయ్ తండ్రి తెలుగు సినీ దర్శకుడు గా మంచి పేరు తెచ్చుకున్నారు. ఎక్కువగా విజయ్ తండ్రి ఎన్ ఎ చంద్రశేఖర్ మెగాస్టార్ సినిమాలకి దర్శకత్వం వహించారు. మరిక ఆ సినిమాలు గురించి ఇప్పుడు చూద్దాం.. చిరు హీరోగా విజయ్ తండ్రి డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే.. చట్టానికి కళ్లులేవు సినిమా 1981 లో వచ్చింది. ఎస్.ఎ.చంద్రశేఖర్ దర్శకుడిగా ఈ సినిమా తెరకెక్కింది.
Advertisement
చిరంజీవి ,మాధవి కలిసి ఇందులో నటించారు. 1983 లో వచ్చిన పల్లెటూరి మొనగాడు సినిమా కి కూడా ఆయనే దర్శకత్వం వహించారు. అలానే 1984 లో చిరంజీవి విజయశాంతి జంటగా నటించిన దేవాంతకుడు సినిమా కి కూడా ఎస్.ఎ.చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు. అంతే కాదు బలిదానం , దోపిడీ దొంగలు, ఇంటికో రుద్రమ్మ వంటి సినిమాలకి కూడా ఆయనే దర్శకత్వం వహించారు.
Also read:
- ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉండి కూడా.. సక్సెస్ అవ్వలేకపోయిన 9 హీరోయిన్స్ వీళ్ళే..!
- చిరంజీవి, బాలకృష్ణ గురించి అల్లు రామలింగయ్యతో NTR చెప్పినది.. నిజం అయిందిగా..!
- వైఎస్ షర్మిల కొడుకు అచ్చం టాలీవుడ్ హీరోలా ఉన్నాడు కదా…?