Advertisement
టాలీవుడ్ చిత్ర పరిశ్రమ ఎంతో గొప్ప నైనది. ఈ పరిశ్రమలో ఎంతో మంది స్టార్లు చిన్న స్థాయి పాత్ర నుంచి పెద్ద స్థాయి వరకు ఎదిగారు. అలాగే హీరోలుగా నటించడం వారు విలన్లుగా మారడం… విలన్లుగా నటించిన వారు హీరోలుగా మారడం కూడా చూశాం. హీరో పాత్రకు ఎదురుగా ఉండే విలన్ పాత్ర ఎంత పవర్ ఫుల్ గా ఉంటే హీరోకి అంత వెయిట్ ఉంటుంది. అందుకే గత కొన్ని ఏళ్లుగా మన తెలుగు సినిమాలలో విలన్ లది ప్రధాన పాత్ర అవుతోంది. ఇంకా చెప్పాలంటే హీరోకి సమానంగా స్క్రీన్ మీద చూపిస్తున్నారు. అంతే డిమాండ్ కూడా విలన్ రోల్ చేస్తున్న వాళ్లకి ఉంది.
Advertisement
#1 శ్రీకాంత్
బాలయ్య అఖండ సినిమాలో విలన్ గా నటించాడు. ఈ సినిమాకు కోటికి పైగానే అందుకున్నాడు.
#2 ప్రకాష్ రాజ్
ఒకటి రెండు సినిమాలు తప్ప మిగతావన్నీ నెగటివ్ రోల్స్ అండ్ ఫాదర్ రోల్స్ చేస్తూ వస్తున్నాడు. టాలీవుడ్ లో ఒక దశలో అయితే ప్రకాష్ రాజ్ లేకుండా సినిమా ఉండేది కాదు. అంత క్రేజ్ ఉన్న ఈయన ఒక్క రోజుకు 10 లక్షల వరకు అందుకుంటున్నాడు.
Advertisement
#3 సోను సూద్
అచ్చం హీరో లా ఉండే ఈ రియల్ హీరో సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటున్నాడు. తెలుగులో సూపర్ సినిమా ఆ తర్వాత చేసిన అరుంధతి సినిమా నుంచి భారీగా రెమ్యూనరేషన్ పెరుగుతూ వస్తోంది. సోను ఇప్పుడు ఒక్కో సినిమాకు మూడు కోట్ల వరకు తీసుకుంటున్నాడట.
#4 సాయికుమార్
నటుడిగా కంటే డబ్బింగ్ ఆర్టిస్టు గానే ఈయన సంపాదన ఎక్కువగా ఉంటుందట. డైలాగ్ కింగ్ గా పాపులర్ అయిన సాయికుమార్ విలన్ అయినా, సపోర్టింగ్ రోల్ అయినా సినిమాకు 50 లక్షలు తీసుకుంటున్నాడని టాక్.
#5 సుదీప్
ఒక్కో సినిమాకు మూడు కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడట.
#6 ఆది pinishetty
హీరోగా తెలుగు, తమిళ సినిమాలు చేస్తూనే మరోవైపు సరైనోడు వంటి సినిమాలలో స్టైలిష్ విలన్ పాతలో నటిస్తున్నాడు. ఆది ఒక్కో సినిమాకు కోటికి పైగానే తీసుకుంటున్నాడట.
Also Read: ఇంటి గుమ్మానికి నిమ్మకాయ, మిర్చి ఎందుకు కడతారు…? అలా కడితే ఏం జరుగుతుందంటే…!